What gets cheaper and what's costlier ధరలు పెరిగే వస్తువులివే.. తగ్గేవి వాటి వివరాలిలా..

Union budget 2022 what gets cheaper and what s costlier

Finance minister Nirmala Sitharaman,union budget 2022,budget india,budget,total budget of 2022,proposed budget 2022,india 2022 budget,healthcare budget,health budget of india 2022,health budget of india,government budget of 2022,government budget for 2022,government budget 2022,general budget 2022,fm nirmala sitharaman,fiscal budget 2022,railway budget in india,central budget 2022

As proposed by the finance minister in the Union Budget for 2022-23, a large number of commonly used items, including headphones, earphones, loudspeakers, smart meters, imitation jewellery, solar cells and solar modules will become more expensive due to a hike in customs duties on imported parts. Custom duty on cut and polished diamonds and gemstones have been reduced to 5%, propose to phase out more than 350 customs duty exemptions over time, says FM Sitharaman.

దేశ ఆర్థిక బడ్జెట్: ధరలు పెరిగే వస్తువులివే.. తగ్గేవి వాటి వివరాలిలా..

Posted: 02/01/2022 02:14 PM IST
Union budget 2022 what gets cheaper and what s costlier

పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2022-2023 వార్షిక ఆర్థిక బడ్జెట్‌ నేపథ్యంలో దిగుమతి చేసుకునే వస్తువులపై భారం పెరగనుంది. క్రిప్టో కరెన్సీ కూడా చౌకగానే అందుబాటులోకి రానుండగా, క్రిప్టో కరెన్సీ ప్లేయర్ లపై మాత్రం 30 శాతం పన్నులతో వాయింపు పడనుంది. అయితే దేశ ప్రజలందరూ వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్ ధరలు మాత్రం చౌకగా మారనున్నాయి. కేంద్ర బ‌డ్జెట్‌ను సీతారామ‌న్ వరుసగా నాలుగో పర్యాయం దేశ ఆర్థికశాఖ మంత్రి హోదాలో ప్రవేశపెట్టిన బడ్జెట్ తో వచ్చే ఆర్థిక సంవత్సరంలో అనేక రకాల వస్తువులు చౌకగా లభ్యం కానున్నాయి. మరికొన్ని వస్తువులు ప్రియం కానున్నాయి. కొన్నింటిపై కస్టమ్ సుంకం తగ్గించగా, కొన్నింటిపై కస్టమ్ సుంకం పెంచారు. ఈ బడ్జెట్ ద్వారా ధరలు తగ్గేవి, పెరిగేవి ఏమిటంటే...

ధరలు పెరిగేవి...

* అనేక రకాల దిగుమతి వస్తువులు
* విదేశీ గొడుగులు
* క్రిప్టో లావాదేవీలు
* అన్ బ్లెండెడ్ పెట్రోల్
* అన్ బ్లెండెడ్ డీజిల్
* ఇమిటేషన్ (రోల్డ్ గోల్ట్) ఆభరణాలు
* లౌడ్ స్పీకర్లు
* హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌లు
* స్మార్ట్ మీటర్లు
* సోలార్ సెల్స్
* సోలార్ మాడ్యూల్స్
* ఎక్స్-రే యంత్రాలు
* ఎలక్ట్రానిక్ బొమ్మల భాగాలు

చౌకగా లభించనున్న వస్తువులివే..

* బట్టలు
* రత్నాలు మరియు వజ్రాలు
* సెల్యులార్ మొబైల్ ఫోన్‌ కెమెరా లెన్స్
* మొబైల్ ఫోన్లు
* మొబైల్ ఫోన్ ఛార్జర్లు
* ప్రోజెన్ మస్సెల్స్
* ప్రోజెన్ స్క్విడ్లు
* ఇంగువ
* కోకో బీన్స్
* మిథైల్ ఆల్కహాల్
* ఎసిటిక్ యాసిడ్
* పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమైన రసాయనాలు
* స్టీల్ స్క్రాప్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles