Kanniyakumari Nurse rape: case booked against eight including SI మహిళా పిర్యాదురాలిపై ఎస్ఐ అత్యాచారం.. అబార్షన్ చేయించి మోసం

Fir against police sub inspector who sexually harassed and cheated woman complainant

Kanyakumari Nurse, Sundaralingam inspector, Rape, Abortion, S.I. Ganesh Kumar, Abhishek, Umesh, Muvottukonam Umesh, Dr. Carmel Rani, private clinic director, Devaraj, Anil Kumar, Palugal police station, Tamil Nadu, Crime

Sundaralingam, who was then a sub-inspector there, said he would solve the problem. He rented a house in the junior area and came home claiming to be under investigation and raped me on the day of the incident. In which I became pregnant. He forcibly took her and aborted her … No action was taken to lodge a complaint with the police regarding this issue.

మహిళా పిర్యాదురాలిపై ఎస్ఐ అత్యాచారం.. అబార్షన్ చేయించి మోసం..

Posted: 12/07/2021 12:05 PM IST
Fir against police sub inspector who sexually harassed and cheated woman complainant

పురుషాధిక్య సమాజంలో ఈ మహిళకు ఎదురైన ఘటనలు జీవితంపైనే విరక్తి కల్పించాయి. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించి.. సకాలంలో అమె స్నేహితురాళ్లు, మహిళా సంఘాలు స్పందించి ఆసుపత్రికి తరలించడంతో అమె అన్యాయం న్యాయస్థానం దృష్టికి చేరింది. అయితే అమె చేసిన పిర్యాదులపై తక్షణం కేసు నమోదు చేయాలని న్యాయస్థాని అదేశాలు జారీ చేసింది. అమె పిర్యాదును తీసుకోని పోలీసులు, అమెకు అబార్షన్ చేసిన వైద్యులు, క్లినిక్ నిర్వాహకులు, సిబ్బంది సహా ఎనమిది మందిపై కేసులను నమోదు చేసిన మహిళా పోలిస్ స్టేషన్ పోలీసులు.. అమె ఇన్ని కష్టాలపాలైయ్యేందుకు కారణమైన అప్పటి ఎస్ఐ.. సుందరలింగం మాత్రం ఇప్పుడు ఇన్స్ పెక్టర్ హోదాలో బదిలీ కావడం విశేషం.

తమిళనాడులోని కన్యాకుమారీ జిల్లాలోని కలియక్కవిలై ప్రాంతానికి సమీపంలోని మోకుడు ప్రాంతంలో నివాసముండు జాస్పిన్ అనే మహిళా నర్సు నివాసముంటుంది. అమెకు వివాహమై.. తొమ్మిదేళ్ల కూతురు కూడా ఉంది. అయితే కూతురిని చదువు నిమిత్తం హాస్టల్ లో ఉంచిన జాస్పిన్ అమె ఒంటిరిగా నివాసముంటోంది. అయితే అమె భర్తతో విడిపోయింది. ఒంటిరిగా వుంటున్న అమెపై ఓ స్థానికుడు కన్నువేశాడు. అమెను అన్నివిధాలుగా వాడుకుని ఆ తరువాత మోసం చేశాడు. దీంతో అతడి నయవంచనను భరించ లేకపోయిన జాస్పిన్ అతడిపై పిర్యాదు చేయడానికి పోలిస్ స్టేషన్ కు వెళ్లింది.

ప్రేయుడి చేతిలో మోసపోయిన అమె ఫిర్యాదు తీసుకున్న కలియక్కవిలై పోలిస్ స్టేషన్ కు వెళ్లింది. అయితే తన అచూకీని పిర్యాదులో పేర్కోన్నడంతో అమె ఇంటికి విచారణ పేరుతో వెళ్లిన ఎస్ఐ అమె ఇంట్లోనే గంటల కొద్దీ సమయం గడిపాడు. అమె ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్న అతను అమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక ఆ తరువాత కూడా అమె ఇంటికి తరచూ వస్తూ.. అమెపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. దీంతో నర్సు గర్భం దాల్చిందని తేలియడంతో ఆమెను పరీక్షల పేరుతో అసుపత్రికి తీసుకెళ్లి..అబార్షన్ చేయించాడు.

అయితే అతనిపై పిర్యాదు చేసినా.. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. అమె మహిళా సంఘాలతో కలసి అందోళనకు సిద్దమై విసిగి, వేసారి ఆత్మహత్యకు పాల్పడింది.  ఈ క్రమంలో విషయం న్యాయస్థానం దృష్టికి చేరడంతో.. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయాల్సిందిగా న్యాయస్థానం అదేశాలు జారీ చేసింది. పోలీసుల కథనం ప్రకారం..  స్థానికంగా నివసించే ఓ మహిళ (32)కు వివాహమైంది. ఆమెకు తొమ్మిదేళ్ల కుమార్తె కూడా ఉంది. ఆ తర్వాత ఆమె భర్త నుంచి విడాకులు తీసుకొని ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే, ఆ తర్వాత అతడు మోసం చేయడంతో ఫిర్యాదు చేసేందుకు పళుగల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.

అక్కడామెకు సాయం చేసే నెపంతో అప్పటి సబ్ ఇన్‌స్పెక్టర్ సుందరలింగం (40) బాధితురాలిని పలుచోట్లకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చినట్టు తెలిసి ఓ క్లినిక్‌కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయిస్తున్నట్టు నమ్మించి అబార్షన్ చేయించాడు. ఈ ఘటనపై ఆమె పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. డీఎస్పీ, ఎస్పీలను కలిసి న్యాయం చేయాల్సిందిగా కోరింది.  అయినప్పటికీ ఆమెకు నిరాశే ఎదురైంది. దీంతో కోర్టును ఆశ్రయించగా బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన సుందరలింగం, అబార్షన్ చేసిన డాక్టర్ కార్మల్ రాణి (38) సహా 8 మందిపై కేసులు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanyakumari Nurse  Sundaralingam inspector  Rape  Abortion  Palugal police station  Tamil Nadu  Crime  

Other Articles