Pigeon race on the motorway హైవేపై వాహనాలకు థీటుగా ఎగిరిన పావురం..

Pigeon spotted in the netherlands racing cars on the highway at 100 km h

Pigeon, fly, animals, motorway, road, dashcam, car, truck, Holland, Netherlands, bird, birds, race, racing, flying, air, Viral Video UK

During a trip from Amsterdam to Utrecht this Pigeon followed Jim Plasman over 20 km of the highway A2 with a speed of 100 km/h Location the A2, Netherlands. This pigeon spotted in The Netherlands using slipstreams to race cars on the highway at 100 km/h

ITEMVIDEOS: హైవేపై 100 కిమీ వేగంతో వాహనాలు.. థీటుగా ఎగిరిన పావురం..

Posted: 09/20/2021 06:44 PM IST
Pigeon spotted in the netherlands racing cars on the highway at 100 km h

సాధార‌ణంగా ప‌క్షులు ఆకాశంలో ఎగ‌ర‌ుకుంటూ దేశాలు, ఖండాలను దాటుతుంటాయి. అయితే అవసరం ఉంటే తప్ప వేగంగా ఎగురవన్న విషయం కూడా తెలిసిందే. వేగంగా ఎగరుతూ ప్ర‌యాణం చేసేప్పుడూ మాత్రం.. వాటి రెక్క‌ల‌ను వేగంగా విదిల్చుతూ అవి వాహ‌నాల కంటే కూడా స్పీడుగా వెళ్తాయిన్న విషయం కూడా తెలిసిందే. అయితే అవి ఎంత వేగంగా ప్రయాణించినా ఆకాశమార్గంలోనే ప్రయణాం చేస్తుంటాయి కాబట్టి వాటి వేగాన్ని ఎవరికీ అంతపట్టదు. తాము ఎంతటి వేగంగా ఎగురుతామో ఎవరూ పట్టించుకోవడం లేదని అనుకుందో ఏమో తెలియదు కానీ.. ఈ పావురం మాత్రం నెటిజనులకు వర్తమానం అందించింది.

రహదారులపై మాత్రం కేవలం కార్లు, బైకులు, ట్రక్కులు, బస్సులు పరుగులు తీస్తుంటాయి. తాను ఎందుకు రోడ్డుపై ఎగరకూడదు అనుకుందేమో ఈ పావురం.. రోడ్డుపైనే రెక్కలు విధుల్చుతూ ఎగరింది. అంతవరకైతే ఫరవాలేదు కానీ.. రోడ్డుపై గంటకు వంద కిలోమీటర్ల స్పీడుతో వెళ్తున్న వాహనాలతో పోటీపడి మరీ ఎగిరిందీ పావురం. నిత్యం అవి ఎంత ఎగిరినా.? వాటి స్పీడును ఎవరు పట్టించుకోవడం లేదనుకుందో ఏమో ఏకంగా రోడ్డుపై వాహనాలతో పోటీపడి వాటితో పోటీ పడి ఎగురగలనని నిరూపించుకుంది.

నెద‌ర్లాండ్స్‌లోని అమ్‌స్ట‌ర్‌డామ్‌లోని ఓ హైవే మీద కార్లు దూసుకుపోతున్నాయి. ఇంత‌లో హైవే మీద ఓ పాపురం ప్ర‌త్యక్ష‌మైంది. కార్ల మ‌ధ్య‌లో నుంచి వేగంగా 100 కిమీ స్పీడ్‌తో హైవేపై దూసుకెళ్లింది. ఈ వీడియోను కారులో వెళ్తున్న ఓ వ్య‌క్తి వీడియో తీసి.. రెడిట్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కార్ల‌తో రేస్‌లో పాల్గొన్న పావురం.. 100 కిమీ స్పీడ్‌తో వెళ్తూ.. రేస్‌లో కార్ల‌ను ఓడించింది.. అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఆలస్యమెందుకు మీరు ఈ వీడియో చూడండీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pigeon  fly  animals  motorway  road  dashcam  car  truck  Holland  Netherlands  bird  birds  race  racing  flying  air  Viral Video UK  

Other Articles