Groom faints after kissing his bride on wedding day పెళ్లికూతురి ముద్దపెడితే మూర్చబోయిన వరుడు.!

Viral video groom faints after kissing his bride on wedding day

Bride, groom kisses bride, Groom faints, bride groom, viral video, wedding, Indian wedding videos, viral Indian wedding videos, wedding videos viral

Weddings and drama are synonymous. And in this era when everything is documented and shared on social media, it is hard to miss a dramatic or funny moment from weddings.

ITEMVIDEOS: పెళ్లికూతురి ముద్దపెడితే మూర్చబోయిన వరుడు.!

Posted: 08/05/2021 07:35 PM IST
Viral video groom faints after kissing his bride on wedding day

ఒకప్పుడు పెళ్లైన తరువాత కూడా తమ భర్తల ముఖాన్ని నేరుగా చూసే వీలులేని సమాజం మనంది. తన భర్తతో మాట్లాడాలన్న చీర కొంగును అడ్డంగా పెట్టుకోవాల్సిన సంప్రదాయం మనది. అలాంటి ఆడవారు తమకు కావాల్సిన వాడిని చేసి చేసుకునే స్థాయికి చేరుకున్నారు. అంతటితో ఆగకుండా రానురాను మారుతున్న కాలంతో పాటు మారుతు బంగారు బోమ్మను పెళ్లి పందిట్లోకి అమె తోడబుట్టినవారు లేదా తల్లిదండ్రులు తీసుకురావాల్సి రోజుల నుంచి నేరుగా డాన్స్ వేసుకుంటూ వచ్చేసే స్థాయికి వచ్చేశారు.

సిగ్గు పడుతూ తల వంచుకుని.. చుట్టూరా నలుగురు ముత్తైదువులతో కలసి చేతిలో కోబ్బరిబోండా పట్టుకుని రావాల్సిన వధువు.. ఇప్పుడు నేరుగా వేదికలోకి డాన్సింగ్ స్టెపులు వేస్తూ.. వస్తున్నారు. అంతేకాదు.. తమకు కాబోయే భర్తను కూడా నలుగురిలోనే ఆటపట్టిస్తున్నారు. టీజ్ చేస్తున్నారు.కండిషన్లు పెడుతున్నారు. వరుడితో కలిసి డ్యాన్సులేస్తున్నారు. ఇలా అల్లరి అల్లరిగా సందడి సందడి పెళ్లి కూతుళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి ఓ కొంటె కోణంగిలాంటి ఓ పెళ్లికూతురు పెళ్లి జరిగే వేదికపైనే వరుడికి ఠక్కున ముద్దు పెట్టేసింది.

అంతే వరుడు వెనక్కి పడిపోయాడు. అది చూసి పెళ్లి కూతురు ఒకటే నవ్వుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ వివాహ వేదికమీదకు పెళ్లికూతురు చక్కగా ముస్తాబు అయ్యి వచ్చింది. పొడవాటి గౌను వేసుకుని వచ్చింది. వరుడు కూడా వచ్చి నిలబడ్డాడు. అక్కడే పెళ్లి కూతురు ఫ్రెండ్స్ , పెళ్లికొడుకు ఫ్రెండ్స్ తో పాటు వివాహం జరిపించే ఫాదర్ కూడా ఉన్నారు. పెళ్లి జరుగుతుండగా వధువు వరుడికి ముద్దు పెట్టింది.అంతే వరుడు ఆ ముద్దుకు వెనక్కి పడిపోయాడు.ఆ పడిపోవటం మూర్ఛవచ్చినట్లుగా పడిపోయాడు.అలా పడిపోయిన వరుడ్ని చూసి వధువు పకపకా నవ్వుతోంది. ఈ వీడియో ఇన్ స్టాలో పోస్ట్ చేయటంతో వైరల్ గా మారింది.

 
 
 
View this post on Instagram

A post shared by

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh