Snow-shoveling couple murderer was suicided అగ్రరాజ్యంలో తుపాకీ సంస్కృతి.. మరో ముగ్గరు ప్రాణాలను బలి..

Man shoots couple then himself over snow shoveling dispute in usa

married couple shot Jeffrey Spaide, James, Lisa Goy, Gun Culture, America, snow-shoveling dispute, neighbours, murder, suidice, Plains Township, pennsylvania, US, Crime

Disturbing new video captured the dramatic clash between a man and his neighbors shoveling snow in Pennsylvania that escalated to a murder-suicide. Surveillance footage shows the married couple yelling obscenities at the man before he grabs a gun and shoots them both in the middle of the street Monday morning in Plains Township.

ITEMVIDEOS: ముగ్గరు ప్రాణాలను బలిగొన్న మంచు తొలగింపులో వివాదం..

Posted: 02/06/2021 11:36 AM IST
Man shoots couple then himself over snow shoveling dispute in usa

అగ్రరాజ్యంలో క్షణికావేశాం ముగ్గురి ప్రాణాలను బలిగొనింది. అమెరికాలో శీతాకాలంలో మంచుతుఫాను కురుస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఇరుగు పోరుగున వుండేవారి మధ్య గత సోమవారం వివాదం తలెత్తింది. సోమవారం నాడు మంచును తొలగించే విషయంలో వీరిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుని వారు ఇరువురు పారలతోనే దాడి చేసుకున్నారు. ఆ తరువాత ఇరుగుపోరుగున వుండే వారిమధ్య మాటా మాటా పెరింగింది. దీంతో తుపాకీని చేతబట్టి వచ్చిన ఓ ఇంజనీరు తన ఇంటి పోరుగున వుండే రిటైర్డు నావి అధికారి దంపతులపై కాల్పులు జరిపాడు.  ఆ తరువాత ఆయన కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

క్షణికావేశంలో.. తమ మాట నెగ్గాలనే పంతానికి మూడు ప్రాణాలు బలైన ఘటన స్థానికులను కలిచివేసింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం సోమవారం రోజున పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ప్లెయిన్స్ టౌన్ షిప్ లో నివాసముంటున్న ఇరుగుపోరుగు వారి మధ్య వివాదం తలెత్తింది. మంచు తుఫాను కురిసే క్రమంలో దానిని తొలగించే విషయమై వీరి మధ్య వివాదం రేగింద. ఇది కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఆతరువాత ప్రాణాలనే హరించింది. జెఫ్రీ స్పెయిడ్ అనే ఇంజనీరు తన ఇంటి పోరుగున వున్న దంపతులు జేమ్స్ జాయ్, లీసాలను తుపాకీ తో కాల్చి తాను ఆదే తుపాకీ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

మంచు తొలగించే విషయంలో వారి మధ్య మాటా మటా పెరిగింది. మరోమారు తమ వద్దకు వచ్చి ఇబ్బంది పెడితే ఇక ఉపేక్షించను.. పంచులిచ్చేస్తానని తన జేమ్స్ జాయ్, ఆ తరువాత ఆయన భార్య లీసాలు.. జెఫ్రీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇద్దరూ నడి వీధిలోకి వచ్చి వీధిలోని వారంతా చూసేలా జెఫ్రీని దుర్భాషలాగారు, అంతేకాదు అతడ్ని అసభ్య పదజాలంతోనూ దూషించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన జెఫ్రీ తుపాకీని తీసుకువచ్చి ఆ దంపతులపై కాల్పులు జరిపి వారిని హత్యచేశాడు. ఆ తరువాత తన అవేశం ఇద్దరి ప్రాణాలను తీసిందని గ్రహించిన తాను.. తనకు తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gun Culture  America  snow-shoveling dispute  neighbours  murder  suidice  pennsylvania  US  Crime  

Other Articles