Eel bursts heron's THROAT to escape being eaten alive కొంగ గొంతు చీల్చుకుని బయటకోచ్చిన ఈల్ చేప

Horror moment eel bursts its way out of herons throat while it s flying away

wildlife photographer, Sam Davis, Maryland, United States, snake eel, heron, Horrorific moment, predators, Instagram, social media, viral photo

Engineer Sam Davis, 58, from Maryland in the United States, captured the mind-boggling snap of a snake eel bursting out of the heron that had caught it just moments earlier. which live most of their lives burrowed in the soft sand on the floor of the ocean.

కొంగ గొంతు చీల్చుకుని బయటకోచ్చిన ఈల్ చేప

Posted: 11/09/2020 11:21 PM IST
Horror moment eel bursts its way out of herons throat while it s flying away

భూమిపై ప్రకృతి సమతుల్యత పాటించేలా జీవులన్నీ ఒకదానిపై మరోకటి ఆదారపడి మనుగడ సాగిస్తుంటాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చేపలను తినేందుకు కొంగలు సృష్టించబడ్డాయన్నది కాదనలేని విషయం. అయితే అన్ని చేపలను చటుక్కున పట్టుకుని తినే కొంగలు అదే తరహాలో మలుగు చేపలను పట్టుకుంటే ఏమౌతుందో ఈ ఘటన మనకు తెలిపుతుంది. అమెరికాలోని మేరీల్యాండ్ లో సామ్ డేవిస్ అనే ఇంజనీర్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారాడు. తన తీరిక సమయాల్లో వైల్డ్ లైఫ్ ఫోటోలను తీసి దాచుకుంటాడు. ఈ క్రమంలో ఇటీవల ఆయన తన తీరిక సమయంలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కోసం సంచరిస్తుండగా ఆసక్తికర దృశ్యం కంటపడింది.

అమెరికాలోని మేరీల్యాండ్ అటవ ప్రాంతంలో ఫొటోలు తీస్తుండగా, కొంగ జాతికి చెందిన ఓ హెరాన్ పక్షి పొట్ట చీల్చుకుని మలుగు (ఈల్) చేప బయటికి వచ్చిన దృశ్యం అతని కంటబడింది. దీంతో వెంటనే తన కెమెరాను క్లిక్ మనిపించాడు శామ్ డేవిస్. అయితే ఇలా ఫోటోలు తీస్తున్న సమయంలోనూ కొంగ ఎగురుతూ రావడాన్ని చూసి కొండ మెడ భాగంలో అది అతుక్కుపోయిందని భావించాడు. కానీ అది ఈల్ చేపని ఏకంగా కొంగ గొంతును చీల్చుకుని బయటకు వచ్చేసిందని తాను ఇంటికి వెళ్లిన తరువాత ఫోటోలు ఎడిట్ చేసిన తరువాత కానీ అతనికి తెలియలేదు, కొంగ జీర్ణశయంలో ఆహారంగా మారడం ఇష్టంలేని ఈల్ చేప కొంగ గొంతును చీల్చుకుని బయటకు వచ్చినట్టు గుర్తించాడు.

అయితే ఇలా పొట్ట చీలిపోయన తరువాత సాధారణంగా ఏ పక్షి అయినా మరణిస్తుందని, కానీ ఈ గ్రేట్ బ్లూ హెరన్ జాతికి చెందిన కొంగ మాత్రం ఎగురుతూనే వుండటంతో శామ్ ఆశ్చర్యపోయాడు, సాధారణంగా సముద్ర తీరాల్లోని సున్నితమైన ఇసుక వుంటే ప్రాంతంలోపల వుంటే ఈల్ చేపలు ఐదు నుంచి ఏడు మీటర్ల పోడవులో వుంటాయని, వీటికి అత్యంత పదునుగా వుండే తోకలతో మట్టిని తోవ్వుకుంటూ లోనికి వెళ్తాయి. ఇలానే ఈ కొంగ తనను సజీవంగా మింగేయగానే దాని పొట్టను చీల్చుకుంటూ ఈల్ చేప బయటకు వచ్చింది. పోటోలు తీసిన తరువాత వాటిని పరిశీలిస్తే ఈల్ చేప ఇంకా సజీవంగానే వుందని, ఫొటోగ్రాఫర్ శామ్ డేవిస్ వెల్లడించాడు. ఇక దానిని కొంగ కూడా బతికుండడం విస్మయానికి గురిచేస్తుందని అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles