Old woman beats love couple with a plank ప్రేమజంట తాట తీసిన బామ్మ.. ఎందుకంటే..

Angry nanny spanks couple with plank after catching them doing wrong

plank spank, woman catch couple sex, woman spank smack couple sex, nany spank love couple, Lady Irina, city of Stavropol, south-western Russia

The angry woman reportedly named Lady Irina, spotted the couple having sex in the bushes and decided to teach them a lesson- so she grabbed a short plank and started spanking the two with it. The video of the same incident has become viral.

ITEMVIDEOS: ప్రేమజంట తాట తీసిన బామ్మ.. ఎందుకంటే..

Posted: 07/23/2020 11:47 PM IST
Angry nanny spanks couple with plank after catching them doing wrong

నాలుగు గోడల మధ్య జరగాల్సిన శృంగారాన్ని బహిరంగంగా చేస్తే ఎవరికైనా సరే ఇబ్బందిగానే ఉంటుంది. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అందరినీ భయాందోళనకు గురిచేస్తూ.. వణికిస్తుంటే.. ప్రేమికులకు మాత్రం విరహవేధన మిగలుతుంది. అన్ని సవ్యంగా సాగిన రోజుల్లో ఎవరి పనుల్లో వారు బిజీగా వుంటే ప్రేమ జంటలు కూడా ఎంచక్కా కలుసుకుని తమ పనులు నలుగురి దృష్టిలో పడకుండా చేసుకుంటూ పోయేవి. కానీ కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటనతో ఎలాగోలా కలసి ప్రేమజంట ఎక్కడా చోటు లభించకపోవడంతో రోడ్డపక్కనున్న పోదల్లోనే పనికానిచ్చేస్తోండగా, ఓ వృద్ద మహిళ వారి తాట తీసింది.

రోడ్డు పక్కన పోద్దల్లో జుగుప్సాకరంగా ప్రేమజంట శృంగారంలో తేలియాడుతుంటే.. చాలామంది ఈ జంట చేసే పనిని చూసి చూడనట్లు వదిలేస్తారు. కొందరు వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పెడుతుంటారు. ఇంకొందరు ఫ్రీ షో‌ను ఎంజాయ్ చేస్తుంటారు. వారిని అలా చేయొద్దని వారించేవారు చాలా కొద్దిమందే కనిపిస్తారు. ఆ కొద్దిమందిలో ఈ బామ్మగారు ఒకరు. కానీ, ఈ బామ్మ మాటలతో చెప్పి వదిలేసే టైపు కాదు. కర్రతో చితకబాది మరీ బుద్ధి చెప్పే రకం. అందుకే, ఆ జంట అడ్డంగా ఆమె చేతిలో బుక్కైపోయారు. విచక్షణ మరిచి రోడ్డుపక్క పొదల్లో పాడుపని చేస్తున్నవాళ్లకి ఆ బామ్మ ఇచ్చిన ట్రీట్మెంట్ చూస్తే మీరు కూడా శభాష్ అంటారు.

రష్యాలోని నైరుతి ప్రాంతంలోని స్టావ్రోపాల్‌లో ఓ ప్రేమ జంట రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి దూరారు. కామంతో రగిలిపోతున్న ఆ జంట పరిసరాలను మైమరిచారు. తమని ఎవరూ చూడరని అనుకున్నారో పొదల్లోనే దుస్తులు విప్పేసి సెక్స్ చేయడం మొదలుపెట్టారు. ఆ రోడ్డుకు సమీపంలోని ఓ ఇంట్లో నివసిస్తున్న ఇరీనా అనే వృద్ధురాలు వారి పాడుపని చూసి షాకైంది. ఇరీనా తన చేతికి అందిన కర్రతో వారి వద్దకు చేరింది. ఆ పనిలో నిమగ్నమైన యువకుడి నడుం విరిగేలా కొట్టింది. అయినా సరే అతడు ఆ పని మానలేదు. దీంతో ఆమె మరో రెండు సార్లు అతడిని కొట్టింది. దీంతో అతడు ఆ పని ఆపి పక్కకి పడుకున్నాడు. ఆ వెంటనే ఆ బామ్మ.. సిగ్గు విడిచి పొదల్లో దొర్లుతున్న యువతిని తొడలపై గట్టిగా కొట్టింది.

అప్పటికీ ఆమెకు కోపం తగ్గలేదు. వెళ్తూ.. వెళ్తూ.. ఆ యువకుడికి మరోసారి గట్టిగా కొట్టింది. దీంతో అతడు గట్టిగా అరిచాడు. ఇదంతా ఆ పొదలకు సమీపంలో ఉన్న ఓ ఇంట్లో యువకులు వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఆ బామ్మ చేసిన పనిని నెటిజనులు ప్రశంసిస్తున్నారు. కొందరైతే.. ఆ జంట మీద జాలి చూపుతున్నారు. మరికొందరు.. పాపం క్లైమాక్స్ వరకు ఆగాల్సింది బామ్మగారు అని జోకులు పేలుస్తున్నారు. ఏది ఏమైనా.. ఇలా కామంతో కళ్లు మూసుకుని ఊరకుక్కల్లా బహిరంగ ప్రాంతాల్లో సెక్స్ చేసే జంటలకు ఇలానే బుద్ధి చెప్పాలి. దీనిపై మీరు ఏమంటారు? ఆ బామ్మ చేసింది మంచి పనా? కాదా? ఇదిగో ఈ వీడియో చూసి మీ అభిప్రాయం చెప్పండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles