Smoking and Vaping Make Coronavirus Worse? మద్యంప్రియులు, పోగరాయుళ్లలో కరోనా ప్రభావం అధికం.?

Drinking alcohol regularly and heavy smoking make coronavirus wotse

coronavirus in india, coronavirus, covid-19, Lockdown, Doctor, Viral Videos, telangana covid 19, Hyderabad, Telangana, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

Historically, men smoke more than women and the difference is particularly large in China, where nearly 50 percent of men but less than three per cent of women smoke. People who smoke are more likely to develop chronic lung and heart diseases, which are tied to worse outcomes if they contract Covid-19.

మద్యంప్రియులు, పోగరాయుళ్లలో కరోనా ప్రభావం అధికం.?

Posted: 04/01/2020 01:15 PM IST
Drinking alcohol regularly and heavy smoking make coronavirus wotse

ప్రపంచవ్యాప్తంగా అన్ని కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ ప్రభావం చూపిన దేశాలు మాత్రం ఓ వైపు ఈ వైరస్ నియంత్రణకు ఔషదాలను కనుగొంటూనే.. మరోవైపు అధ్యయనాలను కూడా ప్రారంభించాయి. ఇక మన దేశంలో కేంద్రప్రభుత్వం  లాక్ డౌన్‌ విధించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో కొంత మంది అతిగా మద్యం తాగడం, సిగరెట్ కాల్చడం చేస్తున్నారు. కానీ, అలా చేసే వారి రోగనిరోధక శక్తి  తగ్గిపోతుందని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. అలాగే మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుందని చెప్పింది. కాబట్టి  ఆ రెండింటికీ సాధ్యమైనంత దూరంగా ఉండాలని సూచించింది.

కరోనా మరణాలు, పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందువల్ల  వైరస్ సోకిన వారికి దూరంగా ఉండాలని చెప్పింది. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఉండేందుకే లాక్‌డౌన్‌ ప్రకటించారని స్పష్టం చేసింది. ఇక,  ప్రపంచ వాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తోందని మీడియా, సోషల్ మీడియా, టీవీలు, పేపర్లలో వస్తున్న వార్తలతో అందరిలోనూ భయం పెరిగిపోతోందని, దీని వల్ల మానసిక ఆందోళన ఎక్కువవుతోందని పేర్కొంది. అయితే, అంతగా భయపడాల్సిన అవసరం లేదని, ఇంట్లో ఉన్న వాళ్లు టీవీ చూడటం, సంగీతం వినడం, పుస్తకాలు చదవడంతో పాటు తమకు నచ్చిన పనులు చేస్తూ నెగిటివ్‌ ఆలోచనలు రాకుండా చూసుకోవాలని సూచించింది.

 వైరస్ సోకిన వారు కూడా భయపడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండి చాలా మంది బయటపడ్డారని, వైద్యుల సూచన ప్రకారం చికిత్స తీసుకోవాలని సూచించింది. వైరస్ గురించి వస్తున్న తప్పుడు వార్తలు, పుకార్లను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles