Woman Licks Cop to Scare Him with Coronavirus పోలీసుల దుస్తులకు రక్తం పూసి.. కరోనా అని భయపెట్టిన యువతి

Kolkata woman licks cop for stopping her on road during lockdown

Kolkata, Kolkata Police, Lockdown, Woman, Viral Video, Coronavirus, Covid 19, Bengal Police, coronavirus, coronavirus Bengal, Coronavirus Lockdown, Coronavirus Outbreak, coronavirus pandemic, Lockdown, West Bengal, West Bengal Police, kolkata

It looks like most people in India have failed to get the seriousness of the situation the country is facing due to coronavirus outbreak. In one such incident, a young woman in Kolkata was seen crossing her limits as she licked the uniform of a policeman who stopped her cab during the lockdown period in India.

పోలీసుల దుస్తులకు రక్తం పూసి.. కరోనా అని భయపెట్టిన యువతి

Posted: 03/26/2020 01:08 PM IST
Kolkata woman licks cop for stopping her on road during lockdown

ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రం ఉద్దీపన ఫ్యాకేజీలు ప్రకటించిం. ఇటు రాష్ట్రాలు కూడా ప్రజలకు తోచినంత సాయాన్ని ప్రకటిస్తూ.. ప్రజారోగ్యమే శ్రీరామరక్ష అంటూ చర్యలు చేపడుతున్నారు. ఇంతలా ఎందుకుని చర్యలు తీసుకుంటున్నారన్న విషయం ఇప్పుడు దేశంలో ఏ చిన్నపిల్లాడిని. లేక మారుమూల గ్రామాల్లోని వయోవృద్దులను అడిగినా ఠక్కున సమాధానం చెప్పేస్తారు. కానీ చదువున్నవారే అన్ని తెలిసి అనాగరికుల మాదిరిగా వ్యహరించడం.. ఇలాంటి వారికి కట్టడి చేయడం పోలీసులకు తలకుమించిన భారంగా మారుతోంది.  

ప్రపంచవ్యాప్తంగా మరణమృదంగం మ్రోగిస్తున్న కరోనా వైరస్.. దేశంలోనూ కళారా నృత్యం చేయకముందే పటిష్టమైన చర్యలు చేపట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించాయి. అయినా దీనిని పట్టించుకోకుండా రోడ్లపైకి వచ్చే వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అత్యవసర పనులైతే వదిలేస్తున్నారు.  లేకపోతే వాహనాలను సీజ్ చేసి.. కేసులు నమోదు చేస్తున్నారు. అలా.. పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రాసింగ్ దగ్గర ఓ మహిళ కారును ఆపారని నడిరోడ్డు మీద పోలీసులపై గట్టిగట్టిగా అరుస్తూ పెద్ద గొడవ చేసింది. గొడవతో ఆగకుండా.. ఓ పోలీస్ డ్రెస్‌కి రక్తాన్ని అంటించింది.

అసలు విషయమేంటంటే.. రోడ్డు మీద క్యాబ్ వస్తుండడంతో చూసి పోలీసులు ఆపేశారు. బయట ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించి.. డ్రైవర్‌ను దింప్పారు. ఇంతలో కారులో కూర్చున్న మహిళ బయటకు వచ్చి పోలీసులతో గొడవకు దిగింది. దానితో ఆగకుండా కోపంతో ఏం చేయాలో అర్ధంకాక ఆమెకు నుధిటిపై పాత దెబ్బ ఉంటే దాన్ని గిళ్లి రక్తం వస్తుంటే వెళ్లి పోలీస్ డ్రస్‌కు పూసింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగే సమయంలో పక్కనే ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  Lockdown  pandemic  Kolkata  Kolkata Police  Lockdown  Woman  Viral Video  Covid 19 West Bengal  Crime  

Other Articles