SBI Clerk 2020 notification: junior associates in clerical cadre ఎస్బీఐలో క్లరికల్ జాబ్స్ కు నోటిఫికేషన్.!

State bank of india releases notification for recruitment of junior associates in clerical cadre

Exam,exam 2020,NewsTracker,sbi clerk 2020 expected vacancies,sbi clerk 2020 recruitment,sbi clerk 2020 vacancies,sbi clerk apply online,sbi clerk apply online 2020,sbi clerk notification 2020,sbi clerk notification 2020 pdf, Telangana, Andhra Pradesh

State Bank of India (SBI) has released a notification for the recruitment of junior associates (customer support and sales) in the clerical cadre on its official website – sbi.co.in.

ఎస్బీఐలో క్లరికల్ జాబ్స్ కు నోటిఫికేషన్.!

Posted: 01/18/2020 04:40 PM IST
State bank of india releases notification for recruitment of junior associates in clerical cadre

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఎనమిది వేల క్లరికల్ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ధరఖాస్తులను అహ్వానిస్తోంది. తెలంగాణ, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన శాఖల్లోనూ ఈ పోస్టులు వున్నాయి. ఇక హైదరాబాద్ రీజియన్ లో 375 పోస్టులను ఎస్బీఐ బ్యాంకు భర్తీ చేయనుంది. ప్రస్తుతం ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ 2020 జనవరి 26. డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

అప్లై చేసే విధానం: ఆన్ లైన్ లో.. వెబ్‌సైట్ https://sbi.co.in/ ఓపెన్ చేసి కెరీర్ సెక్షన్‌లో తాజా ప్రకటనల (latest announcements) విభాగంపై క్లిక్ చేస్తే రిక్రూట్ మెంట్ ఆప్ జూనియర్ అసోసియేట్స్ (recruitment of junior associates) లింక్ కనిపిస్తుంది. అందులో అప్లై అన్ లైన్ (apply online) అనే లింక్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు కొత్త పేజి ఓపెన్ అవుతుంది. కొత్త పేజీలో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ (click here for new registration) పైన క్లిక్ చేయాలి.

పేజీలో మీ పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ లాంటి వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడ ప్రొవిజినల్ రిజిస్టర్ నెంబర్, పాస్‌వర్డ్ జనరేట్ అవుతాయి. వాటిని గుర్తు పెట్టుకోవాలి. మీ రిజిస్టర్ ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్‌కు ఈ వివరాలు వస్తాయి. తరువాత స్టెప్‌లో మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి. మీ ఫొటో సంతకం, ఎడమచేతి బొటన వేలిముద్ర, డిక్లరేషన్ అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు పే చేయాలి. చివరిగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. మీ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకుని జాగ్రత్త చేసుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles