Nagpur court summons Devendra Fadnavis తాజా మాజీ సీఎంపై సమన్లు జారీచేసిన న్యాయస్థానం

Non disclosure of cases devendra fadnavis summoned

Nagpur police, Mumbai High Court, Devendra Fadnavis, Maharashtra government formation, BJP, Nagpur Court, Election Affidavit, PM Modi, Amit Shah, Shivsena, maharashtra, politics

Nagpur Police delivered a summons, issued by a local court to former Maharashtra chief minister Devendra Fadnavis in connection with a case where he is accused of concealing information about two criminal matters against him in election affidavit.

తాజా మాజీ సీఎంపై సమన్లు జారీచేసిన న్యాయస్థానం

Posted: 11/29/2019 07:34 PM IST
Non disclosure of cases devendra fadnavis summoned

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు నాగపూర్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్ లో తనపై ఉన్న రెండు క్రిమినల్ కేసులకు సంబంధించిన సమాచారాన్ని పేర్కొనలేదనే ఆరోపణల నేపథ్యంలో ఈ సమన్లు జారీ అయ్యాయి. సమాచారాన్ని దాచిన ఫడ్నవీస్ పై క్రిమినల్ కేసులు తీసుకోవాలంటూ నాగపూర్ కు చెందిన న్యాయవాది సతీశ్ స్థానిక మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు.

దీనికి సంబంధించి నవంబర్ 1న మేజిస్ట్రేట్ కోర్టు అప్లికేషన్ ను రిస్టోర్ చేసింది. కింది కోర్టు తీర్పును ముంబై హైకోర్టు సమర్థిస్తూ, పిటిషనర్ పిటిషన్ ను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో, సీన్ సుప్రీంకోర్టుకు మారింది. పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు సతీశ్ పిటిషన్ ను స్వీకరించి, విచారణ జరపాలంటూ మేజిస్ట్రేట్ కోర్టును ఆదేశించింది. దీంతో, నవంబర్ 4న కేసును క్రిమినల్ కేసుగా నమోదు చేసింది. ఈ క్రమంలో ఫడ్నవీస్ కు సమన్లు జారీ అయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Devendra Fadnavis  BJP  Nagpur Court  Election Affidavit  PM Modi  Amit Shah  Shivsena  maharashtra  politics  

Other Articles