Unnecessarily putting the buses in the depot and getting more problems అనవసరంగా బస్సు లను డిపోలో ఉంచి మరి సమస్యలను కొని తెచ్చుకోవాల్సి వస్తుంది…

Unnecessarily putting the buses in the depot and getting more problems

TSRTC Strike, Telangana Government, TSRTC Employees, Telangana CM KCR, TSRTC Demands

TSRTC Strike was enter 42nd day, More than 48,000 TSRTC employees have been on strike since October 5 for 26 demands.

అనవసరంగా బస్సు లను డిపోలో ఉంచి మరి సమస్యలను కొని తెచ్చుకోవాల్సి వస్తుంది…

Posted: 11/16/2019 11:47 AM IST
Unnecessarily putting the buses in the depot and getting more problems

ఈ ఆర్. టి . సి సమ్మె ఎప్పుడు తీరుతుందో ఏమో గాని దీని పై రోజరోజు కి ప్రజలలో ఆశా లు వారి పై ధ్యాస కూడా తగ్గిపోతున్నాయి .. అసలు మన రాష్ట్రా పరిస్థితే అంతంత మాత్రమే ఉంది.. ఆర్థిక సంబంధమైన బాధలను పైకి తెలియకుండా నెట్టుకొస్తోంది .. ఇప్పుడు కొత్తగా ఇది చా లనట్టు ఇంకో కొత్త సమస్య గా ఈ ఆర్. టి . సి కార్మికుల నిరసన సమ్మె మొదలైనది.. ఎవరి మాటలలో చుసిన నిజం దాగి ఉంది.. పడే వారికే తెలుస్తుంది భాద అన్నట్లుగా కార్మికుల బాధ ఇటు సర్కార్మ బాధ మనకు కనపడుతుంది..అయినా మనము ఏం చేస్తాము .. మన బస్సులా కొరత తో మనం బాధపడుతున్నాము..

ఈ కార్మికుల సమ్మె ఈరోజు డే కాదు గత 42 రోజులుగా కొనసాగుతూనే ఉంది.. కొందరు కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు.మరి .కొందరు అస్వస్థకు గురిఅయ్యారు.. ఇలా సమ్మె దినదినాభివృద్ధి చెందుతూ కదలాడుతుంది.. ఈ కార్మిక సంఘాలు సమ్మె బరిలోకి డిగ్గీ తమ సమస్యలకై పోరాడుతున్నారు.. , అతివృష్టి ,అనావృష్టి అంతే ఇదే మరి.. మంచిగా దసరా సమయంలో ఆర్. టి . సి వారు తమ సొమ్మును రేటింపు చేసుకోవొచ్చు .. ఎందుకంటే పండగ రోజులలో స్పెషల్ బస్సు ల పేరిట ప్రతి ఏటా మన ప్రభుత్వం ఎక్కువ మొత్తం లో టికెట్ కు పైసలు తీసుకుంటుంది . .. మరి ఈసారి దానికి బిన్నంగా దసరా పండగ ముందు ఆర్. టి . సి కార్మికులు సమ్మె కు పిలుపునిచ్చారు. .. ,' నేటికీ అక్షరాలా 43 రోజు లు దాటింది ఈ సమ్మె .. అప్పటి నుండి బస్సులు డిపోలలోనే తల దాచుకుంటున్నాయి ఈ బస్సులను బయటకు తీయాలంటే సుమారు 24 గంటల సమయం పట్టింది మరి.. అన్ని రోజులుగా పని చేయకుండా ఉన్నాయి కదా మరి.. ఆర్. టి . సి , కార్మికులు బస్సు కండక్టర్ లు, డ్రైవర్ తమ తమ ఆవేదనలా కారణంగా బస్సు లకు దూరంగా వ్యవహరించి సమ్మె లో ఉన్నారు .. ఇన్ని రోజులగా పని చేయకుండా ఉన్న ఈ బస్సు లను ఉపయోగించడం చాల కష్టమైన పని అని నిపుణులు భావిస్తున్నారు ..

మన రాష్ట్రంలో ఆర్. టి . సి కి సుమారు 8400 సొంత బస్సులు ఉన్నాయి.. ఇంకా 2100 అద్దె బస్సు లు కూడా ఉన్నాయి.. సొంత బస్సు లో 4200 నుండి 4600 వరకు మాత్రమే సొంత బస్సు లను నడుపుతున్నట్లు ఆర్. టి . సి తెలిపినది.. ఈ లెక్కల ప్రకారం సుమారు 4000 బస్సు లను నడిపే అవకాశమే లేదు .. డీసీల్ తో నడిచే వాహనాలను ఎక్కువ రోజుల పాటు వాడకుండా ఒకటే దగ్గర ఉంచితే వాటికి ఏదో ఒక నష్టం వస్తుందని అంతే కాక బ్యాటరీ కూడా మార్చవలసి వస్తుందని అన్నారు.. ఈ సమ్మె ఎపుడు ముగుస్తుందో అసలు అర్థంకావటం లేదు..కానీ ఈ బస్సులని ఎపుడు వాడకుండా ఇలానే ఉంచితే ఏదో ఒక కొత్త లోపాన్ని మనమే ఏరి కొని తెచుకున్నట్టు ఉంటుంది.
సమస్యలు ప్రధానంగా వచ్చేవి ఇవే.. .

బస్సు లలో ఉపయోగించే బ్యాటరీలలో ఛార్జింగ్ తగ్గిపోతుంది.. . ఆ బ్యాటరీ ఖరీదు సుమారు 6 వేల నుండి 8 వేల వరకు ఉంటది.. టైర్స్ దెబ్బ తింటాయి.. న్యూస్ లలో ఇంజిన్ ఆగిపోతుంది.. ఇదంతా కాకుండా ఎండకు , వానకు ఒకే దగ్గర అదే ఆ డిపోలలో ఉండి తుప్పు పట్టిపోతాయి .. ఎవరి భాద వాళ్లది కానీ “ అనవసరంగా బస్సు లను డిపోలో ఉంచి మరి సమస్యలను కొని తెచ్చుకోవాల్సి వస్తుంది “ ..

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSRTC Strike  Telangana Government  KCR  

Other Articles