Dearness Allowance of Government Employees Hiked by 5% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

Dearness allowance of government employees hiked by 5

Cabinet Approves, Prakash Javadekar, Dearness Allowance

Dearness Allowance of Government Employees Hiked by 5%

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

Posted: 10/09/2019 05:55 PM IST
Dearness allowance of government employees hiked by 5

దీపావళిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నరేంద్ర మోదీ సర్కార్‌ దీపావళి కానుక అందించింది. డీఏ 5శాతం పెంపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందని ప్రకాష్‌ జవదేకర్‌  మీడియాకు వెల్లడించారు. తాజా పెంపుతో  కేంద్ర ప్రభుత్వానికి 16వేల కోట్ల రూపాయల భారం పడనుందని కేంద్రమంత్రి వెల్లడించారు. ఈ ఉదయం జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో సర్కారు ఉద్యోగులకు ఇచ్చే కరవు భత్యం 17 శాతానికి చేరినట్లు వెల్లడించారు. సుమారు 62లక్షల మంది దీని వల్ల లబ్ధి పొందనున్నట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cabinet Approves  Prakash Javadekar  Dearness Allowance  

Other Articles