మహారాష్ట్రలో మానవమృగాళ్లు అడ్డుఅదుపు లేకుండాపొతోంది. దేశ అర్థిక రాజధాని నెలకొన్న రాష్ట్రంలో మహిళలకే కాదు కనీసం పురుషులు కూడా రాత్రివేళల్లో బయట తిరిగేందుకు జంకాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఈ షాకింగ్ ఘటనే అందుకు నిదర్శనం. మగవాడని కూడా వదలకుండా చెట్ల చాటుకు తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేయడంతో పాటు అతని మర్మాంగనంలో కొబ్బరిచిప్పలు పెట్టి మరీ హింసించి పారిపోయారు ఫైశాచిక మృగాలు.
విధులు ముగించుకుని రాత్రి పూట ఇంటికి వెళ్తున్న ఓ వ్యక్తిని సిగరెట్ కావాలని అడిగి, అతడ్ని తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు కొందరు దుర్మార్గులు. అంతేకాదు.. అతడ్ని శారీరకంగా హింసించి, వెనుక నుంచి ఎండిన కొబ్బరి చిప్పను శరీరం లోపలికి దూర్చారు. నవీ ముంబైలోని వసీలో రాత్రి 9 గంటలకు ఓ వ్యక్తి(36) ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్తుండగా సాగర్ విహార్ లేక్ వద్ద అతడ్ని ఆపి సిగరెట్ అడిగారు కొందరు డ్రగ్స్‌కు బానిసలైన వ్యక్తులు. ఇంతలో.. అతడ్ని కిడ్నాప్ చేసి చెట్ల చాటుకు తీసుకెళ్లి దారుణంగా రేప్ చేశారు.
అనంతరం అతడి పురుషాంగంపై దాడి చేశారు. ఈ ఘటన గురించి పోలీసులకు పిర్యాదు చేస్తే పరిణామాలు ఇలా వుంటాయంటూ హెచ్చరిస్తూ బాధితుడి వెనుక భాగం నుంచి లోపలికి ఓ కొబ్బరి చిప్పను దూర్చి పరారయ్యారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడ్ని స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేన్నారు. వైద్యులు అతడికి సర్జరీ చేసి కొబ్బరి చిప్పను తొలగించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగానే వుందని పోలీసులు తెలిపారు.
బాధితుడికి పలు శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసముందని వైద్యులు తెలిపారు. అయితే ఒకదాని తరువాత ఒకటి చేసి బాధితుడ్ని కోలుకునేలా చేసేందుకు తాము శ్రమిస్తున్నామన్నారు, కాగా, ఈ ఘటన నేపథ్యంలో తమ కాలనీకి వచ్చే రోడ్డుకు ఇరువైపులా చెట్లు వున్నందున భద్రతను పెంచాలని కూడా కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసలుగా మారిన 25-30 ఏళ్ల యువకులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more