Bones Found In Another Well belongs to Kalpana.? బావిలో లభ్యమైన అస్థికలు ఎవరివీ.? కల్పనవేనా.?

Bones found in another well belongs to missing girl kalpana

Yadadri murder case, srinivas reddy house set afire, Kalpana rape, kalpana missing, kalpana dead body, kalpana skelton, manisha murder, manisha dead body, manisha skeleton, sravani murder, sravani dead body, sravani rape and murder, srinivas reddy, bike mechanic, hazipur, bommalaramaram, yadadri district, crime

In a shocking development, the Rachakonda Police are in search of another missing girl kalpana dead body, who went missing four years ago, but police found few bones in a well. questions arise does these belong to kalpana.?

బావిలో లభ్యమైన అస్థికలు ఎవరివీ.? కల్పనవేనా.?

Posted: 04/30/2019 07:07 PM IST
Bones found in another well belongs to missing girl kalpana

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో బాలికల హత్యోదంతం కేసులో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంగళవారం అదే బావి పక్కనున్న మరో భావిలో మరికొన్ని అస్థికలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. నిందితుడు కల్పనను కూడా తానే హత్య చేసి సంచిలో మూటకట్టి ఇతరుల బావిలో పడేశానని చెప్పడంతో.. ఉదయం నుంచి తవ్వకాలు జరిపుతున్న పోలీసులు బావి నుంచి మరికొన్ని అస్థికల్ని వెలికి తీశారు. దొరికిన అస్థికలు నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన కల్పనవేనా.. లేకా ఇంకొకరివా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శ్రావణి మిస్పింగ్ కేసు నేపథ్యంలో దాఖలైన పిర్యాదు మేరకు కొనసాగుతున్న దర్యాప్తులో హాజీపూర్ నరహంతకుడి విషయం వెలుగులోకి వచ్చింది. నెల రోజుల క్రితం మనీషాను కూడా తానే హత్య చేశానని సొమవారం అంగీకరించిన హంతకుడు.. ఇవాళ తాజాగా నాలుగేళ్ల క్రితం అరో తరగతి చదువుతున్న కల్పనను కూడా హత్యచేసింది తానేనని అంగీకరించాడు. కాగా బావిలో లభ్యమై అస్థికల్ని డీఎన్‌ఏ పరీక్షలు కోసం పంపారు. పరీక్ష రిపోర్టులు వచ్చిన తర్వాతే ఆ అస్థికలు కల్పనవేనా అన్న విషయం తెలుస్తుంది.

అసలు ఎవరీ శ్రీనివాస్‌ రెడ్డి.. ఎందుకిలా చేశాడంటే..

శ్రీనివాస్‌ రెడ్డి హైదరాబాదు నగర శివారల్లోని కీసరలో లిఫ్టు మెకానిక్ గా పని చేస్తున్నాడు. అంతకుముందు ఆయన హాజీపూన్ లో వుండగా, ఓ పశువుల కాపరి అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయంలో పోరుగు గ్రామవాసులు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో అరెస్టైన కొన్ని రోజుల తరువాత బెయిలుపై వచ్చిన శ్రీనివాస్ రెడ్డిని గ్రామస్థులు పంచాయితీ పెట్టించి మరీ కొట్టారు. దీంతో సొంతగ్రామస్థులపై పగ పెంచుకున్న శ్రీనివాస్ రెడ్డి.. ప్రతీకారంగానే అమ్మాయిలను లిప్ట్ ఇస్తానని చెప్పి.. వారిని ఎక్కించుకుని బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేశాడని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sravani  manisha  Kalpana  srinivas reddy  bike mechanic  keesara  hazipur  bommalaramaram  yadadri district  crime  

Other Articles