Watch: Man Cooks Dosa On Bike Seat మండుటెండలో మసాలా దోశ.? గ్యాస్, పెనం లేకుండా..!

Man cooks dosa using summer temperature as fuel on bike seat

Dosa On Bike Seat, dosa without pan dosa without oil, dosa batter, summer temperature, summer heat as fuel, dosa on bike seat, funny videos, viral videos, video viral

A man who cooks Dosa on Bike seat. It is strange to hear the news but it is true. To cook Dosa, one should require pan, oil and other necessary items. But if a person has only Dosa batter, he can cook it on a hot surface heated by the Summer temperature.

ITEMVIDEOS: మండుటెండలో మసాలా దోశ.? గ్యాస్, పెనం లేకుండా..!

Posted: 04/30/2019 07:59 PM IST
Man cooks dosa using summer temperature as fuel on bike seat

గ్రీష్మతాపం అన్నా.. మండుటెండ అన్నా.. భానుడి భగభగ అంటూ వర్ణించినా.. వర్ణించనలవి కానీది ఈ వేడి. ఎంతలా అంటే గత రెండుమూడేళ్ల క్రితం ఓ వీడియో నెట్టింట్లో సంచలనంగా మారింది. అనుకోకుండా గుడ్డు పగిలి ఫ్లోర్ పై పడింది. వెంటనే అమె కంగారుపడి తుడిచేందుకు మసిగుడ్డను తీసుకువచ్చింది. చూస్తే అదో విచిత్రం గుడ్డు ఫ్లోర్ పై పడింది కానీ.. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు.. అది కాసా అమ్లెట్ అయ్యింది. ఇదికాస్తా ఆ ఇంట్లోని సిసిటీవీలో రికార్డు కావడంతో దానిని నెట్టింట్లో అప్ లోడ్ చేయగా అది కాస్తా వైరల్ అయ్యింది.

దీంతో ఇంట్లోని ఫోర్ ఎండాకాలంలో ఎంత వేడిగా వుంటుందోనన్న విషయం అర్థమయ్యిందంటూ నెట్ జనులు కామెంట్లు కూడా పెట్టారు. గుడ్డు అమ్లెట్ కావాలంటే పెద్దగా వేడి అవసరం లేదని మరికొందరు వాదించారు. అయితే తాజాగా ఓ వ్యక్తి తన స్కూటర్ ను ఓ పార్కులో పార్క్ చేసి.. దానిపై పిండి వేసి దోశను తయారు చేశాడు. అదేంటి చెప్మా అంటే.. గ్యాస్ లేదు, నూనె లేదు.. మాడిపోతుందన్న భయం లేదు చకచకా నిమిషాల్లో దోశ తయారైపోయింది. దీంతో ఈ వీడియోను తీసిన ఆయన నెట్టింట్లో పెట్టడంతో అదికాస్తా హల్ చల్ చేస్తోంది. అదెంటో మీరే చూడండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles