Piyush Goyal's remark that farmer incomes have doubled మోదీ సారథ్యంలో సుస్థిర పాలన అందించాం

Our government has broken the back of inflation says piyush goyal

budget 2019, budget 2019 date, budget, economic survey 2019, union budget 2019, piyush goyal, budget 2019 expectations, interim budget 2019, interim budget 2019 High lights, finance minister of india 2019, finance minister of india, budget 2019 time, interim meaning, vote on account, budget 2019 india, 2019 budget date, India budget 2019-20, when is budget 2019, interim budget meaning, union budget, what is interim budget, budget timing, budget news

Interim Finance Minister Piyush Goyal said that the fiscal deficit has been brought down to 3.4 percent in the revised estimate of 2018-19.

మోదీ సారథ్యంలో దేశంగా అర్థికంగా పురోగమించింది

Posted: 02/01/2019 11:35 AM IST
Our government has broken the back of inflation says piyush goyal

కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు దేశ ప్రజలకు సుస్థిరమైన పాలన అందించిందని అర్థిక మంత్రి పియూష్ గోయల్ అన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జట్ కేంద్రమంత్రివర్గ అమోదం తెలిపిన తరువాత ఆయన లోక్ సభలోకి ప్రవేశించి.. బడ్జట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. దేశం సుస్థిర, సమ్మేళిత వృద్ది దిశగా నడిచేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం లక్ష్యనిర్ధేశ్యం చేసుకుని ముందుకుసాగుతుందన్నారు.

ఈ క్రమంలో యావత్ భారతీయులు అకాంక్షిస్తున్నట్లుగా 2022 వరకు కొత్త నవభారతాన్ని నిర్మిస్తామని చెప్పారు. దేశం అరోగ్యంగా, పరిశుభ్రంగా వుండాలని ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమల్లోకి తీసుకువచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో వేగంగా అభివృద్ది చెందుతున్న దేశమైన భారత్ వృద్ది రేటులో 11వ స్థానంలో వున్న దేశం గత ఐదేళ్ల ప్రగతి తరువాత ప్రస్తుతం 6వ స్థానానికి చేరకుందని అన్నారు.

సంస్థాగతమైన ఆర్థిక సంస్కరణలను చేపట్టిన నరేంద్రమోడీ ప్రభుత్వం దేశాన్ని ముందుకు పయనింపజేస్తుందని అన్నారు. రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐలు భారత దేశానికి వచ్చాయి. జీఎస్‌టీ సహా పన్నుల వ్యవస్థల్లో సంస్కరణలు అమలు చేస్తున్నామని తెలిపారు. దేశంలో రూ.3లక్షల కోట్ల మొండి బకాయిలను వసూలు చేసిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనన్నారు. ఇక దేశంలోని రైతులకు కూడా ఆదాయం రెడింతలు పెరిగిందని అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Interim budget  Union budget  piyush goel  PM Modi  indian economy  GDP  

Other Articles