SBI fined Rs 2500 after its ATM failed to dispense cash ఏటీఎంలలో డబ్బులు లేవా.? ఇలా చేయండంతే..

Sbi fined rs 2500 after its atm failed to dispense cash

SBI,SBI atm,sbi atm fails to dispense cash,minimum balance in accounts,Rs 2,500 penalty on SBI,State Bank of India,SBI ATM,No Cash Available,monthly average balance,minimum balance requirement in SBI,minimum account balance rule

banks imposing penalty on customers for not maintaining minimum balance in accounts. What about penalty on banks if ATMs don't dispense cash? Don't be surprised if banks start paying you for failing to dispense cash from ATMs.

ఏటీఎంలలో డబ్బులు లేవా.? ఇలా చేయండంతే..

Posted: 01/02/2019 06:16 PM IST
Sbi fined rs 2500 after its atm failed to dispense cash

ఏటీఎం కేంద్రాల్లో నోక్యాష్ బోర్డులు కనబడుతున్నాయా.? ఇకపై అలా జరగకుండా మీకు నిత్యం డబ్బులు అందుబాటులో వుండాలంటే ఇలా చేయాల్సిందే. ఏం చాయాలంటే.. బ్యాంకు ఖాతాల్లో కనిష్ట నగదు నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్) లేని పక్షంలో ఖాతాదారుల నుంచి ముక్కుపిండి వసూలు  చేసుకుని ఆ తరువాత కస్టమర్లకు అప్ డేట్ ఖాతా విలువ వివరాలను పంపించే ఎస్బీఐకి బ్యాంకుకు కన్జూమర్ కోర్టు తగిన రీతిలో షాక్ ఇచ్చింది.

దేశవ్యాప్తంగా మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల పేరుతో కోట్ల రూపాయలను తమ ఖాతాలో జమ చేసుకుంటున్న ఎస్బీఐ బ్యాంకులు ఓ ఖాతాదారుడు షాక్ ఇచ్చారు. ఖాతాదారుల నుంచి మినిమమ్ బ్యాలెన్స్ పేరుతో జరిమానాగా డబ్బులు కట్ చేసుకునే ఎస్బీఐ.. తమ ఏటీఎంలలో మాత్రం డబ్బులు పెట్టకుండా కూడా ఖాతాదారులను ముప్పుతిప్పలు పెడుతున్న ఘటనలు అనేకం. ఈ క్రమంలో ఎస్బీఐ తీరుపై మండిపడిన ఖాతాదారుడు.. కన్జూమర్ కోర్టును ఆశ్రయించాడు. దీంతో ఏటీఎంలలో బ్యాలన్స్ మైంటైన్ చెయ్యలేదని ఎస్బీఐకే ఫైన్ విధించింది కన్జూమర్ కోర్టు.

రాయపూర్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గతేడాది మూడు సార్లు ఏటీఎంలో నగదు డ్రా చేసేందుకు ఏటీఎం సెంటర్ కు వెళ్ళాడు. తాను వెళ్లిన ప్రతీసారి అందులో నగదు లేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆయన వెంటనే వినియోగదారుల ఫోరంని ఆశ్రయించాడు. మూడుసార్లు ఏటీఏంలో నగదు తీసుకోలేకపోయాననీ, ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడి ఫిర్యాదు పరిశీలించిన అనంతరం నగదు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ఆయా బ్యాంకులకు ఉందని తీర్పు చెప్పింది వినియోగదారుల ఫోరం. ఏటీఎంలో నగదు మైంటైన్ చేయనందుకు ఎస్‌బీఐకి రూ.2500 ఫైన్‌ వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SBI  atm  no cash  State Bank of India  minimum balance  consumer court  

Other Articles