Woman wielding machete forced ex to have sex భాయ్ ఫ్రెండ్ ను బెదిరించి కోరిక తీర్చుకున్న యువతి

Machete wielding ex forces montana man to have sex

teen rapes boy friend, Samantha Ray Mears, teen, machete, gun, intercourse, Cascade County, Montana, ex-boyfriend, rape, Female-Male Rape, Violent against men, crime

In a shocking and rather ludicrous incident, a 19-year-old in Montana, US, broke into her ex-boyfriend's house with a machete and forced him to have intercourse with her, reports said

సీన్ రివర్స్: భాయ్ ఫ్రెండ్ ను బెదిరించి కోరిక తీర్చుకున్న యువతి

Posted: 06/29/2018 01:34 PM IST
Machete wielding ex forces montana man to have sex

చిన్నారులు, యువతులు, మహిళలపై అత్యాచారాలు జరుగడంపై ఇప్పటికే ఓ వైపు అందోళన వ్యక్తమతుండగా, అక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. మాజీ ప్రియుడి మెడపై కత్తి పెట్టి మరీ అతడిని రేప్ చేసిన ప్రియురాలి వార్త ఎందరినో నివ్వెరపోయేలా చేసింది. తన మాజీ భాయ్ ప్రెండ్ ఇంట్లోకి చొచ్చుకుని వెళ్లి అతడ్ని మంచానికి కట్టేసి దారుణానికి పాల్పడింది. దారుణం జరిగిన తరువాత ఒక ఫ్రెండ్ కు కాల్ చేయాలని మాజీ ప్రియుడు పోలీసులకు సమాచారం అందించడంతో.. వారి రాకను గమనించిన యువతి అక్కడి నుంచి పరారయ్యింది. ఈ ఘటన అమెరికాలోని మోంటానాలో జరిగింది.

అమెరికాలోని గ్రేట్ ఫాల్స్ కు చెందిన భాధితుడు, నిందుతురాలు సమంత రే మియర్స్‌(19) ఇద్దరూ కొన్నేళ్లపాటు సహజీవనం చేశారు. ఒకరికొకరు అన్నట్లుగా ఉండేవారు. అయితే కొంతకాలంగా సమంత రే మియర్స్‌ ప్రవర్తనలో మార్పు రావడం, ప్రతిదానికి చెప్పిందే జరగాలని, ఓ సైకోలా ప్రవర్తిస్తుందన్న కారణంతో ప్రియుడు బ్రేకప్ చెప్పాడు. దీంతో నన్నే వదిలేస్తావా అంటూ ప్రియుడిపై కక్ష పెంచుకుంది సమంత రే మియర్స్. ఎలాగైనా అతన్ని రేప్ చేసి ప్రియుడిపై పగ తీర్చుకోవాలనుకుంది.

దీంతో అతడు ఇంట్లో లేని సమయంలో లోపలికి చొరబడి తలుపుచాటున దాక్కుంది. అతడు ఇంటికి వచ్చి తలుపు తాళం తీసి ఇంట్లోకి వస్తున్న సమయంలో ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. మెడపై కత్తిపెట్టి అతన్ని బట్టలు విప్పమని, ఆ తరువాత అతన్ని మంచంపై పడుకోమ్మని అదేశఇంచింది. దీంతో అమె చేతిలోని పొడవైన కత్తిని చూసి భయపడిన ప్రియుడు అమె చెప్పినట్లే చేశాడు. ఆ తరువాత అతడిపై అఘాయిత్యానికి పాల్పడింది. కాగా, ఈ దారుణం జరుగుతుండగా, తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రియుడి చేతిని గట్టిగా కొరికిపారేసింది.

అతడు ఎంతచెప్పినా వినకుండా భయపెట్టి రేప్ చేసింది. అంతేకాకుండా రేప్ చేసిన తర్వాత బెడ్ పై మూత్రవిసర్జన కూడా చేసింది. చివరకు ఎమర్జెన్సీ నెంబర్ కు భాధితుడు సమాచారమిచ్చాడు. అక్కడి పోలీసులు వచ్చేలోపై అక్కడినుంచి నిందితురాలు ఎస్కేప్ అయింది. ఈ ఏడాది ఏప్రిల్ లో కూడా నిందితురాలు సమంత రే మియర్స్ భాధితుడి ఇంట్లో అతడి జుట్టు లాగి, మొఖంపై కొట్టి, అతడిని చంపడానికి ప్రయత్నించింది. ఈ కేసులో మాజీ ప్రియుడి నుంచి దూరgగా ఉండాలని ఆమెకు కోర్టు జరిమానా కూడా విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Samantha Ray Mears  teen  machete  gun  intercourse  rape  Cascade County  Montana  ex-boyfriend  america  crime  

Other Articles