janasena pawan kalyan to tour in vijayawada జనసేనాని పవన్ బెజవాడ పర్యటన ఖరారు..

Janasena pawan kalyan to tour in vijayawada

pawan kalyan, janasena, vijayawada, left parties, CPI, CPM, President commitees, Pawan Kalyan Political Yatra, pawan kalyan press meet, pawan kalyan press conference, Pawan Kalyan Political Journeyandhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan is busy in his party programs and visits, the powerstar is sheduled to tour vijayawada on 4 and 5th this month.

బెజవాడలో జనసేనాని పవన్ పర్యటన ఖరారు..

Posted: 04/03/2018 10:36 AM IST
Janasena pawan kalyan to tour in vijayawada

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని మరీ ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఉద్యమిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాన్ దూకుడు ఈ దఫా ఎన్నికలలో ప్రత్యక్ష పోరుకు సన్నధమవుతున్న క్రమంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ఎదుర్కొనేందుకు సిద్దం అవుతున్నారు. ఈ క్రమంలో ఆయన బుధ, గురువారాల్లో విజయవాడలో పర్యటించనున్నారు. ఇటు తన పార్టీ కార్యకర్తలను ఎన్నికలకు ఉద్యుక్తులను చేస్తూనే.. ఆటు భావజాలం కలసిన వామపక్ష పార్టీలతో కలసి ముందుకు సాగనున్నారు.

బుధవారం బెజవాడ చేరుకోగానే.. వామపక్షాల నేతలతో కలిసి ప్రత్యేక హోదా పోరు ప్రణాళికపై సమావేశం కానున్నారు. ఇక అదే రోజు సాయంత్రం పార్టీ ముఖ్యనేతలతో కూడా సమావేశం కానున్నారు. గురువారం నాడు ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు రాసిన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఇప్పటివరకు తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాలకు మాత్రమే పరిమితమైన ప్రెసిడెంట్ కమిటీలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న పవన్, అదే రోజు ప్రెసిడెంట్ కమిటీలతో వరుస భేటీలు నిర్వహించనున్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  vijayawada  left parties  CPI  CPM  President commitees  andhra pradesh  politics  

Other Articles