Girl student caught in Drunk& Driving in Hyderabad డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా బుకైన విద్యార్థిని

Girl student caught in drunk and driving in hyderabad

drunk and drive, begumpet police station, jubilee hills, SR Nagar, Begumpet, breath analyser test, concelling, hyderabad police, crime

A girl student caught in the checks when the police conducted Breath Analyser Test it displayed her BAC is 104. The police to give counselling to them at Begumpet counselling centre.drunk and drive, begumpet police station, jubilee hills, SR Nagar, Begumpet, breath analyser test, concelling, hyderabad police, crime

ITEMVIDEOS: డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా బుకైన విద్యార్థిని

Posted: 01/25/2018 10:37 AM IST
Girl student caught in drunk and driving in hyderabad

ఎంతవారుగానీ, ప్రముఖైనగానీ, మద్యం కొట్టి పడిబడితే జైలుకెళ్లెదరోయ్ అంటూ సీని ప్రముఖుల నుంచి పాపులర్ టీవీ యాంకర్లు, అర్టిస్టుల వరకు ఎవరినీ వదలకుండా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి.. ఆ తరువాత వారి బ్రీత్ ఎనలైజర్ పరీక్షల పర్సెంటేజీని బట్టి.. కోర్టులో కూడా హజరుపరుస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని పోలీసుల తరపున ప్రచారం చేసిన ప్రముఖ యాంకర్ ప్రదీఫ్ పోలీసులకు దొరికిపోయిన ఘటనను తెలుగు రాష్ట్రాల ప్రజల ఇంకా మర్చిపోకముందే మరెందరో అడ్డంగా పోలీసులు తనిఖీలలో పట్టుబడుతున్నారు.

కేవలం వారాంతల్లోనే పోలీసులు చెక్ పాయింట్లు వుంటాయని భావించిన మందుబాబులు సాధారణ రోజుల్లో మాత్రం ఎంచక్కా మద్యం సేవించి తమ వాహనాలను నడిపిస్తూ వెళ్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు నిన్న రాత్రి హైదరాబాద్ నగరంలోని ఎస్ఆర్ నగర్, జూబ్లీహాల్స్, బేగంపేట ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఏకంగా 44 మంది వాహనదారులు అడ్డంగా బుకయ్యారు.

వీరిలో తన స్నేహితులతో కలసి ఫుల్ గా మద్యం సేవించిన ఓ కాలేజీ విద్యార్థిని కూడా వుంది. అయితే పోలీసులను చూసిన వారు కోరిక మేరకు బ్రీత్ అనలైజర్ టెస్టుకు సమ్మతించే ముందు.. ఎలాంటి హాడావిడి చేయకుండా నేరుగా వెళ్లి సంబంధిత అధికారితో మాట్లాడింది. అయితే కాలేజీ విద్యార్థులకు ప్రత్యేక మినహాయింపులు ఏమీ లేవని పోలీసు అధికారులు చెప్పడంతో.. టెస్టులో పాల్గోనింది. అమెకు బీఏసీ ఏకంగా 104గా నమోదు కావడంతో అమకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles