Excise duty cut on petrol, diesel prices by Rs2/litre వాహనదారులకు గుడ్ న్యూస్.. తగ్గిన ఇంధన ధరలు

Government cuts basic excise duty on petrol and diesel by rs 2

petrol prices, diesel prices, Excise duty, GST on petrol, GST on diesel, GST on fuel, arun jaitley, Petrol prices GST, diesel prices GST, petrol, diesel, GST, fuel, Dharmendra Pradhan, PM Modi, rein in fuel prices

The Ministry of Finance said that the governemnt has decided to slash the basic excise duty on petrol and diesel by Rs 2 per litre with effect from tomorrow.

వాహనదారులకు గుడ్ న్యూస్.. తగ్గిన ఇంధన ధరలు

Posted: 10/03/2017 08:05 PM IST
Government cuts basic excise duty on petrol and diesel by rs 2

రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలతో పాటు అటు ఎక్సైజ్ సుంఖం.. ఇటు రాష్ట్రాలు ఎడా పెడా వేసే వ్యాట్ తో వాహనదారులు లబోదిబో మంటున్న తరుణంలో.. త్వరలో ఇంధన ధరలను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తామని.. అప్పుడే పెట్రోల్, డీజిల్ ధరలు కిందకు దిగివస్తాయని శుభవార్త చెప్పిన కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ.. తాత్కాలిక ఉపశమనంగా ఓ శుభవార్తను అందించింది. గత మూడేళ్లుగా ఇబ్బడిముబ్బడిగా పెంచిన ఎక్సైజ్ సుంఖాన్ని తగ్గిస్తూ వాహనదారులకు స్వల్ప ఊరటను కలిగించింది.

పైసలు.. పైసలుగా పెరుగుతూ.. రెండు నెలల్లోనే తొమ్మిది రూపాయల మేర ధర పెరిగిన పెట్రోల్.. ధర పెంపుకు చెక్ పేట్టేందుకు ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇటు లీటరు డిజిల్, అటు లీటరు పెట్రోల్ పై రెండు రూపాయల మేర ధర తగ్గనుంది. తగ్గించిన దరలు ఇవాళ అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు గత నెలలో ఏకంగా 12శాతం పెరగడంతో.. వాహనదారులకు కొంత ఉపశమనం ఇచ్చేందుకు ఎక్సైజ్ సుంఖాన్ని రెండు రూపాయల మేర తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  diesel  GST  fuel  Excise duty  Dharmendra Pradhan  PM Modi  fuel prices  

Other Articles