Bare-chested minor girls in Madurai Temple ritual అర్థనగ్న పూజలు.. అనాగరిక అచారం..

Bare chested minor girls in madurai temple ritual

Madurai temple, Vellalur temple, vellanlur temple ritual, flowers on bare chest, bare-chested girls, male priest, Tamil Nadu, jewellery to cover chests, caste, Coimbatore, Madurai, News, religion, temple

A day after media reports on a 'bizarre ritual' involving minor girls which is conducted at Vellalur in Madurai district emerged, authorities tell that they have intervened to monitor the situation.

అమ్మాయిల అర్థనగ్న పూజలు.. అనాగరిక అచారం..

Posted: 09/29/2017 03:39 PM IST
Bare chested minor girls in madurai temple ritual

అచారం పేరిట అనాగరిక చర్యలను యధేశ్చగా సాగిస్తున్న వైనం ఏకంగా అలయంలో కొనసాగుతుంది. అయితే దీనికి తల్లిదండ్రులే తమ బిడ్డలను బలవంతంగా పంపుతుండటంతో వివాదాస్పదం కాకుండా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రం మధురై ఆలయంలో వింత ఆచారం ఉంది. యుక్త వయసు రాని బాలికలను అర్ధనగ్నంగా అమ్మవారి ఆలయంలో ఉంచుతున్నారు. అర్ధనగ్నంగా బాలికలను 15 రోజులు మగ పూజారుల పర్యవేక్షణలో ఉంచడం ఆచారం.

ఈ సమయంలో ఆ బాలికలను దేవతగా భావిస్తారని సమాచారం. ఇలా ఏకంగా పదిహేను మంది బాలికల ఛాతీపై ఎలాంటి వస్త్రాలు లేకుండా కేవలం పూలు, ఆభరణాలతో ఒళ్లు కప్పి ఉంచారు. ఈ నెల జరిగిన ఆలయ ఉత్సవాలలో ఈ మధురైలోని వెల్లళూర్ గ్రామ ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఇందుకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది కాస్తా చర్చనీయాంశంగా మారింది.

మహిళలను పవిత్రంగా భావించే మన దేశంలో బాలికల చేత అర్థనగ్న పూజలు చేయించడంపై విమర్శలతో కలెక్టర్ విచారణకు అదేశించారు. వారికి నిండుగా దుస్తులు వేయాలని అదేశించారు. అయితే పలు చోట్లు చోటుచేసుకుంటున్నట్లు ఇక్కడ అమ్మాయిలపై అఘాయిత్యాలు జరగవని, వారిని దేవతలుగా భావించి పూజిస్తామని చెప్పారు. ఇక తల్లిదండ్రులే తమ పిల్లలను ఈ అలయానికి తీసుకువస్తారని తెలియడంతో అధికారులు కూడా బిక్కముఖం వేసుకున్నారు. అయితే ఇలా చేయడం ఎంతమాత్రం క్షేమకారం కాదని అధికారులు అలయా సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madurai temple  Vellalur temple  bare-chested girls  male priest  ritual  Tamil Nadu  

Other Articles

Today on Telugu Wishesh