అగ్రరాజ్యంలో మహిళలకు కనీస గౌరవ మర్యాదులకు కూడా దక్కకుండాపోతున్నాయి. మహిళలన్న కనికరం కూడా లేకుండా.. అమెరికా పోలీసులు సాగించిన దౌర్జన్యకాండ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. కంప్లైంట్ చేసిందని ఓ మహిళ ప్రయాణికురాలిపై అధికారులు సాగించిన జులుం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మహిళను తాకరానీ చోటు తాకుతూ.. పట్టుకోకూడని చోట పట్టుకుని.. బలవంతంగా ఈడ్చుకుంటూ తీసుకువెళ్లిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
అమెరికాలోని బాల్టీమోర్ నుంచి లాస్ యాంజిల్స్ వెళ్తున్న ఓ సౌత్ వేస్ట్ ఎయిర్లైన్స్ విమానంలో లో ఓ మహిళ ప్రయాణికురాలు వెళ్లేందుకు సిద్దమైంది. అయితే ఆ విమానంలో రెండు పెంపుడు జంతువులు వున్నాయని తెలుసుకున్న అమె.. తనకు పెంపుడు జంతువులతో ప్రాణానికి హానీ కలింగించే అలెర్జీ వుందని అధికారులకు పిర్యాదు చేసింది, అయితే అందుకు సంబంధించిన డాక్డర్ సర్ఠిఫికెట్ మాత్రం లేదని చెప్పింది. శునకాలను విమానం నుంచి దింపాలని కోరింది.
అయితే.. సాధ్యమైయితే అవుతంది.. లేకపోతే లేదని చెప్పాల్సిన విమాన సిబ్బంది వ్యవహరించిన తీరు అందుకు భిన్నంగా వుంది. జంతువులను దింపేందుకు నిరాకరించిన సిబ్బంది.. మహిళా ప్రయాణికురాలినే విమానం నుంచి దింపేశారు. అది కూడా అత్యంత దౌర్జన్యంగా. అమె తాను దిగను మొర్రో అని మొత్తుకుంటున్నా.. వినిపించుకోని పోలీసులు.. అమెను బలవంతంగా విమానం నుంచి ఈడ్చిపారేశారు. అయితే ఈ క్రమంలో అమె మహిళా అన్న కనీస కనికరం కూడా లేని పోలీసులు అమెను తాకరాని చోట తాకుతూ, పట్టుకోరాని చోట పట్టుకుని.. దౌర్జన్యంగా విమానం నుంచి ఈడ్చిపారేశారు.
తమ నాన్నకు సర్జరీ వుందని, తాను ఖచ్చితంగా వెళ్లాలని ప్రాధేయపడినా.. పోలీసులు కనుకరించలేదు.. తాను ప్రోఫెసర్ ను మీరసలు ఏం చేస్తున్నారని అడిగినా.. పట్టని పోలీసులు అమెను బలంవంతగా కిందికు దింపేశారు. తనపై చేతులు వేయవద్దని చెబతున్నా.. అధికార లైంగిక వేధింపులకు పాల్పడిన పోలీసులను నెట్ జనులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అదే విమానంలో వున్న హాలివుడ్ నిర్మాత బిల్ డుమాన్ ఈ తతంగాన్ని తన మొబైల్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టాడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more