Railway Clerk on Lokmanya Tilak terminus cosies up to Lady.

Mumbai railway clerk scandal viral

Mumbai, Lokmanya Tilak Terminus, Ajay Bose, Railway Clerk, Scandal Video,

A head clerk of Central Railway, who has “exposed” many malpractices in the railways by invoking the RTI Act, is being probed for “getting close” with a female friend while on duty at his office at the Lokmanya Tilak Terminus.Inquiry ordered against Ajay Bose, who claims to have exposed several scams in the railway by invoking RTI.

రైల్వే క్లర్క్ రాసలీలల వీడియో లీక్

Posted: 09/05/2017 03:44 PM IST
Mumbai railway clerk scandal viral

విధినిర్వహణలో ఓ ఉద్యోగి ఎంత పద్ధతిగా ఉన్నాడో చెప్పే ముంబై రైల్వే పార్శిల్ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఓ యువతిని కార్యాలయంలోకి తెచ్చుకున్న హెడ్ క్లర్క్ రాసక్రీడలు కొనసాగించాడు. అందుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ విడుదలయి కలకలం రేపుతోంది.

ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినల్‌ లోని రైల్వే పార్శిల్ కార్యాలయాల్లో అక్రమాల గురించి అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో సమాచార హక్కు చట్టం కార్యకర్త ఒకాయన సీసీటీవీ పుటేజ్ ను వెలికి తీశారు. అయితే అందులో రాత్రివేళ విధినిర్వహణలో ఉన్న రైల్వే హెడ్ క్లర్కు అజయ్ బోస్ ఒక యువతితో సన్నిహితంగా మెలగడం సీసీటీవీ పుటేజ్ లో వెలుగు చూసింది. 90 నిమిషాల నిడివిగల ఈ వీడియోలో యువతి చేతులు పట్టుకొని చెట్టాపట్టాలేసుకోవడం, పక్క పక్కన కూర్చొని భోజనం చేయడం, యువతి పడుకోవడం నుంచి దుస్తులు మార్చుకోవడం దాకా అంతా రికార్డయింది.

వ్యవహారం వెలుగులోకి రావటంతో సెంట్రల్ రైల్వే డివిజనల్ మేనేజర్ రవీంద్ర గోయల్ స్పందించారు. ఘటన దర్యాప్తు జరిపి నివేదిక రాగానే అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే సదరు యువతి తనకు తెలుసని, ఢిల్లీ వెళ్లే విమానం మిస్ కావడంతో ట్రైన్ లో వెళ్లేందుకు వచ్చిందని, సురక్షితంగా ఉంటుందని తాను తన కార్యాలయంలో కూర్చోబెట్టానని సదరు క్లర్క్ చెబుతున్నాడు. సదరు యువతి ఒక బార్ లోని ఆర్కెస్ట్రాలో పని చేస్తుందని తెలుస్తోంది. సదరు యువతిని తీసుకొచ్చిన ట్యాక్సీ డ్రైవరు కూడా క్లర్కు బెంచీపై పడుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles