Girls Beat Molester With Slippers In Burhanpur చెప్పులతో కొట్టి అకతాయి తాటతీసిన అమ్మాయిలు

Watch girls beat molester with slippers in mp

Girls Beat Molester With Slippers, girls thrash molester with slippers, Girls Molester Slippers, Girls Molester Slippers Burhanpur, Girls Molester Slippers madhya pradesh, molester in burhanpur, molester beaten in MP, molester beaten in mp, molester beaten in burhanpur, burhanpur, madhya pradesh, crime

An alleged molester in Burhanpur district of Madhya Pradesh was beaten up with slippers by girls. The video of which has gone viral. The molester was beaten up in front of the local population.

ITEMVIDEOS: చెప్పులతో కొట్టి అకతాయి తాటతీసిన అమ్మాయిలు

Posted: 08/30/2017 12:56 PM IST
Watch girls beat molester with slippers in mp

ప్రతిరోజు వెంటపడుతూ.. తనను పూర్తిగా ఇబ్బందులకు గురిచేసిన అకతాయికి బాధిత యువతితో పాటు అక్కడునున్న మరికోందరు యువతులు తాటతీశారు. ఔనా అని ఆశ్చర్యపోకండి.. మామూలుగా కాకుండా చెప్పుతో చెంపలపై చెడామడా వాయించేశారు. అకతాయి ఊరుకున్నాడా..  అంటే ఊరుకోక ఏం చేస్తాడు. అతని రెండు చేతులను అక్కడున్న స్థానికి లాగి అధిమిపట్టుకున్నాక.

కామాంధుడిని పట్టుకుని ఇద్దరు అమ్మాయిలు చెప్పులతో కోట్టి బుద్ధి చెప్పిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుర్హాన్ పూర్ పట్టణంలో చోటుచేసుకుంది. అయితే అకతాయి కేవలం యువతులను కామెంట్ చేయడం.. వెంటపడటంతో సరిపెట్టకుండా ఏకంగా వారిని వెంబడించి లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడు. దీంతో అతన్ని పట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు అతడ్ని చెప్పుతో కొట్టారు.  

బుర్హాన్ పూర్ పట్టణానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు రోడ్డుపై వెళుతుండగా ఓ చోట జనసంధ్రం తక్కువగా వుంది. దీంతో ఆకతాయి అమ్మాయిలను లైంగికంగా వేధించాడు. వెంటనే అప్రమత్తమైన ఆ అమ్మాయిలు ధైర్యంగా ఎదుర్కొని ఆకతాయిని పట్టుకొని అతన్ని చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పారు. స్థానికులు ఆకతాయిని పట్టుకోగా బాధిత ఇద్దరు అమ్మాయిలు చెప్పుతో నిందితుడి ఆ చెంపా...ఈ చెంపా వాయించారు. ఆకతాయికి బుద్ధి చెప్పిన అమ్మాయిల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Girls  Molester  Slippers  burhanpur  madhya pradesh  eve-teaser  crime  

Other Articles