రైలు హైజాక్.. భారీ ఎన్ కౌంటర్ | Maoists hijack train in Bihar

Train hijacked by maoists in bihar lakhisarai

Bihar, Bihar Train Hijack, Train Cabin Man Maoists, CRPF Maoists Bihar, Bihar Encounter, Lakhisarai Train Hijack, Lakhisarai Maoists, Lakhisarai Encounter, Danapur Durg Express Hijack, Danapur Durg Express Attack, Danapur Durg Express Operation, Indian Train Hijack

A train was reportedly hijacked by Maoists in the Lakhisarai district of Bihar in the early hours of Thursday, a CRPF official said.Train no-13288 Danapur Durg Express train was hijacked near the Bhalui station around 2:30 AM. The cabin man who was on duty was also abducted, the CRPF added.

రైలు హైజాక్.. బీహార్ లో భారీ ఎన్ కౌంటర్

Posted: 08/03/2017 09:03 AM IST
Train hijacked by maoists in bihar lakhisarai

మావోయిస్టులు మరోసారి ఉత్తర భారతావనిపై పంజా విసిరారు. బీహార్ లో ఓ ట్రైన్ ను హైజాక్ చేయటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన సీఆర్పీఎఫ్ కు, మావోలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. రైల్లో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారో అన్న సమాచారం తెలియటం లేదు.

లఖిసరాయ్ జిల్లాలో దానాపూర్ దుర్గ్ ఎక్స్‌ప్రెస్ రైలు (13288) భలుయి స్టేషనల్ వద్ద గురువారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో హైజాక్ అయినట్టు సీఆర్‌పీఎఫ్ అధికారులు తెలిపారు. అలాగే కేబిన్ మ్యాన్‌ను అపహరించినట్టు పేర్కొన్నారు. ఈ హైజాక్ జరిగింది. అనంతరం ఆ ప్రాంతంలోని మొబైల్ టవర్‌ను ధ్వంసం చేశారు.

ఇప్పటి వరకైతే రెండు వైపుల నుంచి ఎటువంటి ప్రాణ నష్టం లేదు. ఇరు వర్గాల మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతోందని సమాచారం అందుతోంది. కాగా, సరిగ్గా 8 ఏళ్ల క్రితం హెహెగడ రైల్వేస్టేషన్‌ నుంచి ఓ ప్యాసింజర్‌ రైలును మావోయిస్టులు హైజాక్‌ చేసిన విషయం తెలిసిందే. అందులో మొత్తం 800 మంది ప్రయాణికులు ఉండగా, మొత్తం 100 మంది నక్సలైట్లు పాల్గొన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar  Train Hijack  Maoists  Danapur Durg Express  

Other Articles