shilpa mohanreddy meets his younger, asks for support నంద్యాలలో రాజకీయాల్లో అసక్తికర పరిణామం..

Shilpa mohanreddy meets tdp mlc asks for support

shipa brothers meet, shipa brothers meet in nandyal, shilpa mohan reddy metts his younger, shipa mohan reddy asks brothers for support, nandyal, shilpa mohan reddy, shipa chakrapani reddy, nandyal by polls, support, TDP, YSRCP

By poll bounded nandayal has noticed a unussal Consecution as YSRCP candidate shilpa mohan reddy meets his younger brother shilpa chakrapani reddy and asks to supoort him in by polls held on august 23rd.

నంద్యాల రాజకీయాల్లో అసక్తికర పరిణామం..

Posted: 07/31/2017 02:54 PM IST
Shilpa mohanreddy meets tdp mlc asks for support

అటలో గెలుపు కోసమే.. మనవాళ్లు తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.. అన్న నానుడి తెరపైకి తీసుకువచ్చారు.. అలాంటిది ఇక రాజకీయం కోసమంటే.. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక.. అన్న పాటను గుర్తు చేస్తుకోవాల్సిందే. అయితే అన్యోన్యతకు మారుపేరుగా నిలిచి రామలక్ష్ముణుల తరహాలో అదర్శప్రాయంగా వున్న శిల్పా సోదరుల విషయంలో మాత్రం తాజా నంద్యాల ఉపఎన్నిల విడదీసింది. ఆంతలే డబ్బు కోంత చేస్తే.. రాజకీయం మరెంత చేస్తుందో అన్న స్థాయిలో విరిద్దరినీ జంటను విడదీసింది. ఇన్నాళ్లు అన్నదమ్ములిద్దరూ ఏ పార్టీలో వున్న కలిసే ప్రయాణించేవారు. కానీ తొలిసారి వీరు విడిపోయారు.

అన్న ఎమ్మెల్యేగా గెలవాలని ఇన్నాళ్లు కాంక్షించి కష్టించిన సోదరుడు.. ఇవాళ మాత్రం అన్న ఓటమే లక్ష్యంగా పనిచేస్తూ.. నంద్యాలలో పావులు కదుపుతున్నాడు. అయితే అన్న శిల్పా మోహన్ రెడ్డి మాత్రం తనదైన శైలిలో ప్రచారాన్ని చేసుకుంటూ ముందుకు సాగుతున్న క్రమంలో ఇవాళ ఏకంగా తమ్ముడు శిల్సా చక్రఫాణి రెడ్డి ఇంటికి వెళ్లి మరీ అయనను కలిసారు. తన గెలుపుకు కృషి చేయాలని కోరారు. అయితే ఇది కూడా రాజకీయంలో భాగమేనా..? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి.

సాధారణంగా ఆన్న కోసం తమ్ముడు పనిచేయాలి.. కానీ ఎన్నికల బరిలో వున్న అన్న.. తమ్ముడింటికి వెళ్లి తన గెలుపుకు కృషి చేయాలని కోరడం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కొంత సానుభూతిని కూడగట్టుకునే అవకాశం వుంటుందని.. దీంతోనే మోహన్ రెడ్డి చతురత ప్రదర్శించి చక్రపాణి ఇంటికి వెళ్లారన్న సందేహాలు చక్కర్లు కొడుతున్నాయి. భూమా నాగిరెడ్డి గుండెపోటులో అకస్మికంగా మరణించిన నేపథ్యంలో నంద్యాలలో ఉపఎన్నికలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే నంద్యాలలో భూమానాగిరెడ్డి వైసీపీ పార్టీని గెలుపొందారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shilpa mohanreddy  shipa chakrapani reddy  nandyal by polls  support  TDP  YSRCP  

Other Articles