Tamim Iqbal, family become victims of acid attack in England

Bangladesh cricketer tamim iqbal family become victims of acid attack in england

tamim iqbal, tamim iqbal acid attack, tamim iqbal family acid attack, tamim iqbal london acid attack, tamim iqbal london, tamim iqbal hate crime, tamim iqbal london hate crime, bangladesh, essex cricket club, sports news, cricket

Bangladesh opener Tamim Iqbal has denied reports a "hate crime" against his family prompted his abrupt decision to leave Essex after just one match.

క్రికెటర్ కుటుంబంపై యాసిడ్ దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం

Posted: 07/12/2017 09:11 PM IST
Bangladesh cricketer tamim iqbal family become victims of acid attack in england

బాంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ కుటుంబంపై యాసిడ్ దాడి జరిగింది. అయనతో పాటు ఆయన కుటుంబం ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకుంది. ఇంగ్లాండ్ లో జరుగుతున్న నాట్ వెస్ట్ టీ20 బ్లాస్ట్‌ మ్యాచుల్లో ఎనమిది మ్యాచులను అడేందుకు ఆయన ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా మ్యాచులను అడేందుకు ఆయన న భార్య ఆయేషాను, ఏడాది కుమారుడిని వెంటబెట్టుకుని ఇంగ్లాండ్ తీసుకెళ్లాడు. కాగా ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన ఆయన బుధవారం ఏకంగా లండన్ విడిచి స్వదేశం బంగ్లాదేశ్ కు బయలేదేరి వచ్చారు.

ఇందుకు మంగళవారం రాత్రి ఆయనపై జరిగిన దాడే కారణమని నాట్ వెస్ట్ టీ 20 నిర్వాహకులు తెలిపారు. మంగళవారం రాత్రి తమీమ్ ఇక్బాల్ తన భార్య, కుమారుడితో కలిసి స్థానిక రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లారు. బోజనం అనంతరం బయటకు రాగానే అక్కడే కొందరు దుండగులు తమీమ్ కుటుంబాన్ని వెండించి యాసిడ్ తో దాడిచేశారు. అదృష్టవశాత్తు ముగ్గురూ తప్పించుకోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దాంతో తమీమ్ వెంటనే కుటుంబాన్ని తీసుకుని బాంగ్లాదేశ్ బయలుదేరి వెళ్లారు. ఈ ఘటనపై తమీమ్ పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. కాగా అది జాతివిద్వేష చర్యలని ముందుగా భావించినా.. తరువాత తన వ్యక్తిగత వ్యవహారమని క్రికెట్ వర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamim iqbal  family  acid attack  bangladesh  essex cricket club  sports news  cricket  

Other Articles