Horrible Accident due to Over Speed at Greater Noida

Greater noida horrible accident vaught on cctv

Greater Noida Accident, Greater Noida CCTV, Horrible Accident Video, India Over Speed Kills, Greater Noida, Noida Expressway accident

The terrifying road accident on the Greater Noida Expressway was captured on the CCTV cameras..Lamborghini, 2 Other Cars In Deadly Noida Crash, 1 Dead.

ITEMVIDEOS: హెచ్చరిక... ఓవర్ స్పీడ్ కిల్స్

Posted: 07/10/2017 03:00 PM IST
Greater noida horrible accident vaught on cctv

అతివేగం ప్రాణాలు తీయటమే కాదు, వాళ్ల కుటుంబంలో కూడా తీరని విషాదాలను నింపుతున్నాయి. అయినప్పటికీ రహదారులపై రక్తపుటేరుల పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో శనివారం ఘోర ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. నోయిడా సెక్టార్ 135 లో ఈ ఘటన చోటుచేసుకోగా, అందుకు సంబంధించిన సీసీ పుటేజీ వీడియో మీడియాకు చిక్కింది.

వేగంగా స్విఫ్ట్ కారులో వస్తున్న ఓ వ్యక్తి ముందు వెళ్తున్న మరో కాస్ట్ లీ కారును ఓవర్ టేక్ చేసే యత్నం చేశాడు. ఈ క్రమంలో మారుతి ఈకో కారుకి తగిలించాడు. అంతే పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న చెట్ల పొదల్లో బోల్తా పడింది. అందులోని 25 ఏళ్ల వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడిని మందావాలికి చెందిన అర్షద్ అహ్మద్ గా పోలీసులు గుర్తించారు. ఎక్స్ ప్రెస్ వేపై నమోదైన ఈ ఘటనా వీడియో భయంకరంగా ఉంది.


తరచూ ఈ హైవే పై ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఉద్దేశ్యంతో లైన్ సిస్టమ్ ను అమలు చేశారు. అయినప్పటికీ ఇలా అతివేగంతో పలువురు ప్రాణాలు పొగొట్టుకుంటుడం శోచనీయం. మీ కోసం కాకపోయినా, మీ ఇంట్లో వాళ్ల కోసమైనా ఆలోచించి థ్రిల్ కోసం లైఫ్ ను పణంగా పెట్టడం మానేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Greater Noida  Horrible Accident  CCTV Footage  

Other Articles