Baby elephant takes a ride down a slope on his stomach సరదాగా అడుకోవాలనిపించి.. ఏనుగు పిల్ల కూడా ఇలా..

Baby elephant takes a ride down a slope on his stomach

baby elephant, sliding, down, hill, mudslope, belly, Xishuangbanna, Dai, Autonomous, Prefecture, Yunnan, Province, two-year-old, elephant, Yang Niu, southern China

The footage which occured in China shows the amusing moment the baby elephant decides to make his travels more exciting by sliding down a slope on his stomach.

ITEMVIDEOS: సరదాగా అడుకోవాలనిపించి.. ఏనుగు పిల్ల కూడా ఇలా..

Posted: 07/02/2017 12:48 PM IST
Baby elephant takes a ride down a slope on his stomach

తల్లి చాటు బిడ్డలా పెరగాల్సిన ఓ ఏనుగు పిల్లను విధి వంచించింది. అమె తల్లిని తీసుకెళ్లి అనాధగా మార్చింది. దీంతో దానిని చేరదీసి, దాని అలనా పాలనా చూసిన ఓ కేర్ టేకర్ దాని చిలిపి చేష్టలు చూసి మురిసిపోయాడు. అంతేకాదు దానిని యావత్ ప్రపంచానికి కూడా చూపించాలని భావించాడు. అంతే దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అది మొదలు ఈ వీడియో కాస్తా నెట్ జనులను బాగా ఆకర్షించడంతో అది కాస్తా వైరల్ గా మారింది.

ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందో తెలుసా..?  చైనాలోని దక్షిణ ప్రాంతంలో గల యున్నాన్ రాష్ట్రంలోని షియాంగ్ బన్నా అనే స్వయం పరిపాలిత ప్రాంతంలోని యున్నన్ అసియా గజరాజులు సంరక్షణ కేంద్రంలోని చోటుచేసుకుంది. అసలింతకీ ఏం జరిగింది.? రెండున్నరేళ్ల యాంగ్ నూయి.. సంరక్షణా కేంద్రంలోని బంక మట్టితో ఏర్పడిన కొండ ప్రాంతాన్ని కష్టపడి ఎక్కింది.

సర్లే దిగుతుంది కదా అనుకుంటే.. ఎక్కడో ఏ పిల్లాడు జారు బండను జారగడం చూసిందో ఏమో కానీ ఏకంగా అ బురదమట్టిని తన జారుడు బండగా మార్చుకుంది. అంతే పైకి ఎక్కిన ఏనుగు అక్కడి నుంచి అలా కొద్ది మీటర్ల దూరం వరకు కిందకు జారుకుంటూ వెళ్లింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెట్ జనులు దీనిిని విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yang Niu  baby elephant  mud slope  belly  Xishuangbanna  Yunnan  Province  two-year-old elephant  China  

Other Articles