Mother Bizarre Life Lesson to Baby Daughter

Mum allows snake to bite her baby daughter

Mum Allows Snake Bite, Mum Daughter Snake Bite, Mother Bizarre Life Lesson, Mother Child Abuse, Baby Snake Bite Video, Florida Mother Mad Act, Snake Bite Video, Mother Torture Baby Daughter

Mother allows Snake to Bite her baby daughter to teach her ‘a life lesson’ about the deadly reptiles. mum faces child abuse charges after filming herself holding a snake up to bite her daughter.

ఆ స్టుపిడ్ తల్లిని అడ్డంగా నరికేయండి

Posted: 06/15/2017 09:10 AM IST
Mum allows snake to bite her baby daughter

త‌న ప్రాణాలు పణంగా పెట్ట‌యినా బిడ్డ‌ల‌ను కాపాడుకునే అమ్మ ఉదంతాలు చూశాం. కన్న పేగు ప్రేమ తమకూ ఉందంటూ నోరు లేని మూగజీవాలు కూడా చెప్పిన ఘటనలు అనేకం. కానీ ఆ మమకారం కాస్త కూడా లేకుండా వ్యవహరించింది ఇక్కడో ఓ తల్లి. త‌న క‌న్న‌ కూతుర్ని పాము క‌రుస్తుంటే ఎంజాయ్ చేస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది.

ఫ్లోరిడాలో జరిగిన ఘటన వివరాళ్లోకి వెళ్లితే... ఓ చిన్నారి ఊయ్యాలలో ఆడుకుంటూ ఉంది. ఇంతలో ఓ బాక్స్ లో ఓ పాము(చిన్న పిల్ల) ముందు పాప ముందు ఉంచింది. అంతే అది అమాంతం పసికందు చేతిని కరిచేసింది. ఇదంతా అక్కడే ఉన్న మాతృమూర్తి నవ్వుతూ వీడియో తీసింది. ఆపై తన ఫేస్ బుక్, ట్విట్టర్ లలో దానిని పోస్ట్ చేసింది. తీవ్ర స్థాయిలో విమర్శలు రావటంతో వెంటనే ఆ వీడియోను తొలగించింది. కానీ, అప్పటికే వీడియో వైరల్ కావటం, విషయం పోలీసుల దాకా వెళ్లటంతో ఆ అమ్మపై కేసు నమోదైంది.

 

విచారణలో తాను కావాల‌నే పాముతో త‌న కూతురును క‌రిపించాన‌ని ఆమె చెబుతోంది. పాములంటే పిల్ల‌ల‌కు భ‌యం ఉండ‌కూడ‌ద‌ని, ఆ భ‌యాన్ని పోగొట్ట‌డానికే తాను ఇలా చేశాన‌ని వ్యాఖ్య‌లు చేసింది. ఆ పాముతో తాను క‌రిపించుకున్నాన‌ని చెబుతోంది. అయితే ఆమె సమాధానాలపై అనుమానాలు వ్య‌క్తం చేసిన పోలీసులు అసలు నిజం ఏంటో రాబట్టే పనిలో బిజీగా ఉన్నారు. మూర్ఖంగా చిన్నారిని పాముతో కరిపించిన ఆమెను చంపేయండంటూ పలువురు విజ్నప్తులు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Florida  Mother  Snake Bite  Daughter  

Other Articles