Apple’s Self-Driving Car Spotted on 101 in Palo Alto వీధుల్లో దూసుకుపోతున్న ఆపిల్ డ్రైవర్ రహిత కారు..

Apple s self driving car spotted in the wilds of silicon valley

Andhra Pradesh, Visakhapatnam, tribal girls gang rape, Andhra tribal girls gang rape, Visakhapatnam, Minors gang rape, dalit minor girls, Chintapalli, anil pulipati, rape, gang rape, crime

Apple has a permit to test its fledgling autonomous vehicle setup on California roads, it's clear the company is racing to catch up with the competition after years of delays and false starts.

ITEMVIDEOS: వీదుల్లో దూసుకుపోతున్న డ్రైవర్ రహిత కారు.. కానీ గూగుల్ ది కాదు..

Posted: 05/24/2017 11:34 AM IST
Apple s self driving car spotted in the wilds of silicon valley

అమెరికా కేంద్రంగా తన కార్యకలాపాలను సాగిస్తూ.. తన ఉత్పత్తులను మాత్రం ప్రపంచ నలుదిశలా చేరుకునేట్లు చేసి తనకు తానే సాటి అనేవిధంగా ఉనికి చాటుకున్న దిగ్గజం టెక్ సంస్థ ఆపిల్ మరో విభాగంలోకి అడుగుపెడుతుందన్న విషయం తెలిసిందే. డ్రైవర్ రహిత కార్ల ఉత్సత్తి చేస్తున్న యాపిల్ గత రెండు వారాల క్రితం కాలిఫోర్నియా అధికారుల నుంచి తన కార్లను పరిక్షించుకునేందుకు అనుమతిని పొందింది. ఇలా అనుమతిని పొందిపొందగానే తన సెల్ఫ్ డ్రైవింగ్ కారును పరీక్షించడం ప్రారంభించింది.

అయితే ఇప్పటి వరకు కేవలం సంస్థ విడుదల చేసిన ఫోటోలను మాత్రమే చూసిన కాలిఫోర్నియా వాసులకు ఏకంగా నిజమైన డ్రైవర్ రహిత కారు కనిపించింది. శాన్‌ఫ్రానిస్కోలోని బిజి వీధుల్లో రోడ్లపై దూసుకుపోతున్న ఆపిల్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు వీడియోకు చిక్కింది. తెలుపు రంగు లెక్సస్ ఆర్ఎస్ 450 హెచ్ ఎస్‌యూవీ ఆ వీడియోలో ప్రయాణిస్తూ కనిపించింది. అందులో స్వతంత్రంగా పనిచేసే కంప్యూటర్ పరికరాలు అమర్చబడి ఉన్నాయి. కారులో ఉన్న ఆపిల్ ఉద్యోగి కారు పనితీరును పర్యవేక్షిస్తూ కనిపించారు.

అయితే ఈ ప్రాజెక్టును ఎప్పటి నుంచే ఊరిస్తున్న గూగుల్ మాత్రం ఇంకా తాను ఉత్పత్తి చేస్తున్న కార్లపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పటికే ఆ కారు చిత్రాలు, వీడియోలు కూడా కొకొల్లలుగా నెట్ లో దర్శనమిస్తున్నాయి. అయితే తన ఉత్పత్తి చేసిన డ్రైవర్ రహిత కార్లను ఎప్పటి నుంచి ప్రజలకు అందులోకి తీసుకోస్తామన్న విషయంలో మాత్రం గూగుల్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పరీక్షలను కూడా ముగించుకుంటున్న ఆపిల్ కారు మాత్రం గూగుల్ డ్రైవర్ రహిత కార్లకు గట్టిపోటీని ఇవ్వనుందని నిపుణులు చెబుతున్నారు. ఆపిల్ కారు వీడియోపై మీరూ ఒక లుక్కేయండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : apple  car  self-driving cars  california  lexus  101  silicon valley  technology  

Other Articles