Cat Scares Neighbours by Appearing to hold a rifle

Police issue warning to cat holding assault rifle

Oregon Cat, Cat Look Like Gun, Oregon Police Cat, Cat Gun, Cat with Gun, Newport Cat Gun, Cat Feline fatale, Cat in Tree, Cat Branch Gun, Gun Shaped Stick, Cat Fears Police

Cat looks like it's holding an assault rifle, and police couldn't resist in Newport, Oregon.

ఆ మూగ జీవి చాలా అమాయకపురాలు

Posted: 05/01/2017 03:28 PM IST
Police issue warning to cat holding assault rifle

అభం శుభం తెలియని ఓ మూగ జీవిని చూసి జనాలు బెంబేలెత్తిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఓ చెట్టెక్కి కూర్చున్న పిల్లిని చూసి బెంబేతెల్తిపోయి పరుగులు పెట్టారు అక్కడి జనాలు. చేతిలో గన్ తో ఉన్న ఆ పిల్లిని చూసి వారంతా నానా హడావుడి చేశారు. ఇంతకీ ఆ టెర్రిఫిక్ పిల్లి కథ ఏంటో చదివి తెలుసుకోండి.

ఒరెగాన్ స్టేట్ లో ఓ పిల్లిని పెంచుకుంటుంది. అది ఆడుకుంటూ ఓ చెట్టెక్కి ఎలా దిగాలో తెలియక అక్కడే ఉన్న ఓ కొమ్మను ప్రాణభయంతో పట్టుకుని కూర్చుంది. అయితే ఆ కొమ్మ కాస్త తుపాకీ ఆకారంలో ఉండటంతో చూసిన జనాలు పరుగందుకున్నారు. అంతే కాదు... కొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా బెంబేలెత్తిపోయిన వారిలో ఒకరు ఆ పిల్లి తుపాకీ పట్టుకున్న ఫోటోను సెల్ ఫోన్ లో బంధించి, పోలీసులకు పంపారు. దీనిని పరీక్షగా చూసిన పోలీసులు, భయపడాల్సిందేమీ లేదని, పిల్లి పట్టుకున్నది తుపాకీ కాదని, చెట్టు కొమ్మను పట్టుకుందని తేల్చేశారు.

అది తుపాకీ అన్న భ్రాంతి కలిగేలా ఉందని వారు తెలిపారు. చెట్టుకొమ్మమీద ఆధారం లేకుండా కూర్చున్న పిల్లిని చూసి తమకు అనుమానం వచ్చిందని, పరీక్షగా చూడగా, అది పట్టుకున్నది తుపాకీ కాదని, చెట్టుకొమ్మ అని అర్ధమైందని వారు తెలిపారు. దీంతో అక్కడి వారు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అమాయకపు పిల్లిని చూసి అనవసరంగా వణికిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cat  Gun  Police Alert  

Other Articles