వైరల్ వీడియో: విద్యార్థిని కాదు రౌడీ రాణి.. teacher student fight goes viral on social media

Viral video teacher slaps student gets slapped back and then this happens

student slaps teacher, teacher slaps student, china student, shanghai student, shanghai student slaps teacher, teacher, arrogant student, agggressive teacher, student, slaps, fight, viral video, shanghai, china

For most of us, teachers were and continue to remain the most respectable figures after our parents. Not in China, where a video of a teacher slapping her student for bad behaviour has gone viral.

ITEMVIDEOS: వైరల్ వీడియో: విద్యార్థిని కాదు రౌడీ రాణి..

Posted: 04/18/2017 01:43 PM IST
Viral video teacher slaps student gets slapped back and then this happens

తల్లిదండ్రు తరువాత స్థానం మనం గురువులకు ఇస్తాం. వారిని కూడా దైవంతో సమానంగా పిరగణిస్తాం. మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తారు కాబట్టి.. వారికి మనతో పాటు మన తల్లిదండ్రులు కూడా గౌరవాన్ని ఇస్తారు. అయితే మారుతున్న కాలంలో ఉపాధ్యాయ వృత్తి అనేది కత్తి మీద సాముగా మారిపోయింది. విద్యార్థనీ విద్యార్థుల ప్రవర్తన, పరివర్తన, నడవడికలలో మార్పులు రావడంతో ఉపాధ్యాయులు వారిని తిట్టానా.. కోట్టినా కష్టంగానే మారిపోతుంది. అగ్రరాజ్యం లాంటి విదేశాల్లో అయితే గన్ కల్చర్ కూడా అధికమై.. ఉపాధ్యాయులు విద్యార్థులకు జంకాల్సిన రోజులోచ్చాయి.

ప్రాథమిక విద్యార్థులైతే మందలించి వదిలేయవచ్చు. కానీ టీనేజ్‌ పిల్లల విషయంలో టీచర్లు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏమాత్రం తేడా వచ్చినా వారు ఉపాధ్యాయులపైకే తిరగబడుతున్నారు. ఈ విషయంలో విద్యార్థుల కంటే విద్యార్థినులే మరీ రాక్షసంగా ప్రవర్తిస్తున్నారన్నడానికి చైనాలో జరిగిన ఓ సంఘటనే నిదర్శనం. ఇంతకీ చైనాలో ఏం జరిగింది అని అంటారా.. ఓ టీనేజ్ విద్యార్థిని తరగతి గదిలో అంతే. అల్లరి చేస్తుండటంతో మందలించిన టీచర్ అమెను మందలించింది.

అంతటితో ఊరుకోకుండా ముఖం పగిలిపోతుంది జాగ్రత్తా అని హెచ్చరించింది. ఈ టీచర్‌కు ఎదరైన అనుభవాన్ని ఎవరో విద్యార్థినులు తమ మోబైల్ ఫోన్ లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అంతే అదికాస్తా వైరల్ గా మారిపోయింది. చైనా సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ‘వైబో’  పోస్ట్‌ చేసిన ఈ వీడియోకు రెండు మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. ఇక దానినే యూట్యాబ్ లో అప్ లోడ్ చేయగా, ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ వీడియో ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో విద్యార్థినిని టీచర్ కోట్టిందా..? అంటున్నారా.?


అదేనండీ ముఖం పగిలిపోద్దీ అన్న టీచర్ మాటలకు విద్యార్థిని మరుఠుగా ప్రవర్తించింది. ఒక్కసారిగా లేచి నిలబడి ఏదీ నన్ను కోట్టు చూద్దాం అని ఉపాధ్యాయురాలి పైకి వెళ్లింది. దీంతో విద్యార్థిని ప్రవర్తనతో క్లాస్ టిస్టర్బ్ అవుతుందని భఆవించిన టీచర్ అమెను చెంప చెల్లుమనిపించింది. సీన్ కట్ చేసే పనిలేకుండా చేసింది విద్యార్థిని... టీచర్ తనను కొట్టగానే ఏమాత్రం వెనక్కు తగ్గకుండా..తన స్నేహితులో లేక కుటుంబంలోని అన్నా చెల్లెల్లో అనుకున్నట్లు టీచర్ పై చేయి చేసుకుంది. విద్యార్థిని నుంచి ఊహించని రియాక్షన్ ఎదురుకావడంతో నన్నే కొడతావా..? అంటూ విద్యార్థినిపైకి వెళ్లగా సీన్ కస్తా ఇద్దరు కలబడి కొట్టుకునేవరకూ వెళ్లింది. దీంతోవారిద్ధర్ని విడదీసేందుకు నానా కష్టాలు పడ్డారు. ఈ సంఘటన చైనాలోని షాంగయ్ ప్రావిన్సు ప్రాంతంలోని ఓ పాఠశాలలో జరిగింది. అలస్యమెందుకు మనమూ చూసేద్దమా..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : teacher  student  slaps  fight  viral video  shanghai  china  

Other Articles