ఒక్కసారి తింటే.. మూడు నెలల వరకు అకలి వేయని జియో రైస్ jio rice hilarious tweets goes viral LOL photo captions on twitter

Jio rice hilarious tweets goes viral lol photo captions on twitter

jio rice, jio ricr hilarious posts, jio rice chapatis free, jio rice tweetw viral, jio rice social media, jio rice twitter, jio rice packets millers, jio rice viral, jio rice comments

The rice millers in rural villages and some other small cities avail of 25 kgs of rice in the bags printed with jio logos and name. As soon as the images hit the internet, they went viral.

జియో రైస్.. ఒక్కసారి తింటే మూడు నెలల వరకు అకలి వేయదు

Posted: 04/12/2017 09:58 AM IST
Jio rice hilarious tweets goes viral lol photo captions on twitter

టెలీకమ్యూనికేషన్ రంగంలో విప్లవాన్ని తీసుకువచ్చిన జియో.. అటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు ఇటు రోజుకు 1 జీబి డాటాలను కూడా అందిస్తున్న తరుణంలో.. ఆ బ్రాండ్ ను వినియోగించుకుని తమ వ్యాపారాలను చక్కబెట్టుకోవాలని చూస్తున్న వ్యాపారులకు మన దేశంలో కొదవలేదు. ఇప్పటికే ఈ తరహాలో అనేక బ్రాండ్లను వినియోగించుకున్న వ్యాపారులు.. తాజాగా జియోను తమ వ్యాపారాల వృద్ది కోసం వినియోగించుకుంటున్నారు.

గత ఆరుమాసాలుగా తమ సేవలను ఉచితంగా అందించిన జియో అటు యాభై కోట్ల మంది సెల్ పోన్ వినియోగదారులను కస్టమర్లుగా మార్చుకుని దేశంలోనే సంచలనానికి నాంది పలికిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారంతో జియో అంటే తెలియని భారతీయులు ఎక్కడా లేరు. అసలు అ భ్రాండ్ కు వున్న ఇమేజ్ కూడా అమాంతంగా పెరిగిపోయింది. దీంతో ఈ బ్రాండ్ ను తమ బియ్యానికి వినియోగిస్తే. వాటికి కూడా డిమాండ్ పెరుగుతుందని అశించిన రైస్ మిల్లర్లు.. జియో పేరుతో బియ్యాన్ని కూడా విక్రయిస్తూ.. క్యాష్ చేసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : jio rice  rice millers  hilarious comments  funny tweets  twitter  social media  

Other Articles