అమ్మకానికి కన్యత్వం.. రోమేనియాలో దుమారం.. Romanian teen model auctions her virginity online

Romanian teen girl auctions her virginity for 2 5 million euros

Aleexandra Kefren sells virginity Hong Kong Businessman, Aleexandra Kefren Auctions virginity cinderella escorts, Aleexandra Kefren, virginity, Hong Kong Businessman, cinderella escorts, 2,5 million euros

18-year-old Aleexandra Kefren from Romania who shocked the world by announcing her decision to auction her virginity has finally sold her prized possession to a Hong Kong Businessman.

అన్ లైన్లో అమ్మకానికి కన్యత్వం.. వచ్చి చేరింది చేతుల నిండా ధనం

Posted: 04/08/2017 06:05 PM IST
Romanian teen girl auctions her virginity for 2 5 million euros

మోడలింగ్ రంగంలో కొనసాగుతూ కూడా.. మానం ముందు ప్రాణమే పోయినా.. అది తృణప్రాయమని చాటి చెప్పిన 20 ఏళ్ల టర్కీ మోడల్ గులేయ్ బర్సాలీ నేటి యువతకు అదర్శంగా నిలుస్తుంటే.. రేపు ఏం జరుగుతుందో చెప్పలేని జీవితంలో తన కాళ్లపై తాను నిలబడేందుకే ఓ యువతి చేసిన చర్య అమె దేశంలో పెను దుమారానికి కారణమైంది. అమె తీసుకున్న చర్య నుంచి వెనక్కు తగ్గాలని, లేన పక్షంలో అమెతో తెగదెంపులు చేసుకుంటామని అమె కుటుంబికులు హెచ్చరించినా అమె ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. సరికదా.. ఈ కాలం అమ్మాయిలందరికీ తానే అదర్శమని కూడా చెప్పుకోచ్చింది.

ఇంతకీ ఈ యువతి ఏం చేసిందో తెలుసా.. తన కన్యత్వాన్ని అమ్ముకుంది. అది కూడా తనకు ముక్కుముఖం తెలియని వ్యక్తికి. అదేంటి అంటారా.. రోమేనియాకు చెందిన ఈ టీన్ ఏజ్ మోడల్.. ఏకంగా తన కనెత్వాన్ని హాంగ్ కాంగ్ కు చెందిన వ్యాపారవేత్తకు అమ్మివేసింది. దీంతో అమె కన్నెత్వంపై ఇక సంపూర్ణ హక్కులు ఇక ఆ వ్యాపారవేత్తవే. అదేంటి దేశం కాని దేశానికి చెందిన వ్యక్తి అమె కన్యెత్వాన్ని అంతడబ్బు పెట్టి ఎలా కొన్నాడు అనేగా మీ డౌట్.

ఈ మధ్యకాలంలో అందుబాటులోకి వచ్చిన అన్ లైన్ లో తన కన్యెత్వాన్ని వేలం వేసింది. ఇంతకీ అమె పేరేంటో తెలుసా.. అలెగ్జాండ్రా కెఫ్రెన్. తన కన్యత్వాన్ని వేలం వేయాలని భావిస్తున్నానని అమె సోషల్ మీడియాలో ప్రకటించింది. దీనిని గమనించిన జర్మనీకి చెందిన ఓ ఎస్కార్ట్ కంపెనీ అమె వద్దకు వెళ్లి డీల్ కుదుర్చుకుంది. దాంతో అమె తనంతట తాను తన కన్యెత్వాన్ని మిలియన్ యూరోలు సుమారుగా 7 కోట్ల రూపాయలకు వేలం వేస్తున్నానని చెప్పింది.

దీనిపై స్పందించిన హాంగ్ కాంగ్ కు చెందిన వ్యాపారవేత్త ఆమె కన్యత్వాన్ని 2.5 మిలియన్ యూరోలకు వేలం పాడుకున్నాడు. అంటే సుమారుగా 17 కోట్ల రూపాయలు. ఇందులో 20 శాతం జర్మనీకి చెందిన సిండ్రెల్లా ఎస్కార్ట్ సంస్థ ఒప్పందం ప్రకారం తీసుకుంటుంది. అయితే తన కాళ్లపై తాను నిలబడాలనుకుంటున్నానని, అందుకు విద్య చాలా అవసరమని, తన విద్యకు అవసరమయ్యే డబ్బు కోసం తన కన్యత్వాన్ని వేలం వేస్తున్నానని కన్విన్సింగ్ గా చెప్పింది.

భవిష్యత్తులో ఎవరైనా స్నేహితుడికైనా తాను తన కన్యత్వాన్ని సమర్పించాల్సిందేనని, ఆ తర్వాత అతడు తనతో శాశ్వతంగా ఉంటాడన్న గ్యారెంటీ కూడా లేదని తెలిపింది. అయితే డబ్బు మాత్రం శాశ్వతంగా ఎలా వుంటుందన్న లాజిక్ మాత్రం యువతి మిస్సైంది. ఇక అంత డబ్బు వచ్చిన తరువాత చదువులు ఎక్కడ అనుతాయ్ అన్నవారు లేకపోలేరు. కాగా, ఆ యువతి ఫీజు కోసం కన్యత్వాన్ని వేలం వేసే దుర్భర ఆర్థిక స్థితిలో లేదని, ఆమె బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన యువతి అని తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aleexandra Kefren  virginity  Hong Kong Businessman  cinderella escorts  2  5 million euros  

Other Articles