టీచర్ పై కోపంతో.. పాఠశాల విద్యార్థి అరెస్టు.. ఏం చేశాడో తెలుసా..? At least three injured in French school shooting, one arrested

At least three injured in french school shooting one arrested

Gun culture, Alexis de Tocqueville high school, southern French town, Grasse, headteacher, Pierre-Henry Brandet, Christian Estrosi, French government

A 17-year-old pupil has been arrested after a shooting at a high school in the southern French town of Grasse, in which several people were wounded.

టీచర్ పై కోపంతో.. పాఠశాల విద్యార్థి అరెస్టు.. ఏం చేశాడో తెలుసా..?

Posted: 03/16/2017 08:28 PM IST
At least three injured in french school shooting one arrested

పాశ్చాత్య దేశాలలో గన్ కల్చర్ అమాయకులు ప్రాణాలను బలితీసుకుంటుండగా, తెలిసితెలియని వయస్సులో క్షణికావేశంలో ఎందరో అమాయకులు కటకటాల పాలవుతున్నారు. చిన్నారులకు అందుబాటులో వుండే ఈ గన్స్ తో ప్రమాదాలు సంభవిస్తున్నా.. చర్యలు మాత్రం శూన్యంగానే చెప్పవచ్చు. ఫ్రాన్స్ లోని ఓ స్కూల్ విద్యార్థి ఏకంగా తన తరగతి గదిలోకి తుపాకీతో ప్రవేశించి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు విద్యార్థులతోపాటు హెడ్ మాస్టర్ కు గాయాలయ్యాయి. ఫ్రాన్స్ లోని గ్రాసె నగరం లో ఈ దుర్ఘటన జరిగింది.

అయితే మొదట ఎవరో అగంతకుడు ఈ పనిచేశారని భావించినా.. స్కూల్ యాజమాన్యం మాత్రం 17 ఏళ్ల తమ పాఠశాల విద్యార్థే ఈ ఘటనకు కారణమయ్యాడని వెల్లడించింది. అయితే ఈ విద్యార్థితో పాటు మరికోందరు కూడా గన్స్ తో ప్రవేశించారన్న సమాచారంతో యాజమాన్యం పాఠశాలలో అన్ని దిక్కులా గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలావుండగా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కార్యాలయం దగ్గర.. మరో విద్యార్థి చేతిలో పట్టుకొని ఉన్న ఒక లెటర్ ఓపెన్ చేయగానే అది పేలిపోయిందని.. కాగా, అది ఇంట్లో తయారుచేసిన నాటు బాంబు అయ్యి వుంటుందని పోలీసులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Grasse  France  Alexis de Tocqueville  Interior Ministry  France Shooting  terror attack  

Other Articles