గ్రహాంతరవాసులు మనతో సమరానికి సై అంటున్నారా..? Cloaked UFO Caught Coming Out Of The Pacific Ocean

Alien hunters claim to have spotted giant 2 mile wide saucer

North Pacific Ocean, coast of California, Martian researcher, ‘crawling circle’, alien base, Google Maps, Tyler, SecureTeam10, Alien hunters

Thousands of miles below the North Pacific Ocean, just off the coast of California, lies what a Martian researcher believes is a two and a half mile wide ‘crawling circle’.

ITEMVIDEOS: గ్రహాంతరవాసులు మనతో సమరానికి సై అంటున్నారా..?

Posted: 03/03/2017 07:24 PM IST
Alien hunters claim to have spotted giant 2 mile wide saucer

పసిఫిక్ మహా సముద్రంలో ఏలియన్ ల జాడ కనబడిదంటూ.. ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. కాలిఫోర్నియాకు దగ్గరలోని పసిఫిక్ సముద్రతీరంలో ఈ సంఘన జరిగిందని సమాచారం. ఈ విషయాన్ని సెక్యూర్‌ టీమ్10 అనే ఓ సంస్ధ రిపోర్ట్ చేసింది. గ్రహాంతర జీవులకు సంబంధించిన జాడలు కనబడ్డాయని సముద్ర అంతర్భాగంలో గుర్తులు ఉన్నట్టు తెలిపింది. ఏలియన్ ల సైన్యం ఒకటి సముద్రం తీరంలో గస్తీ నిర్వహించినట్టు చెబుతున్నారు సంస్థ పరిశోధకులు. ఏలియన్ లు సంచరించిన ప్రాంతంలో రెండు మైళ్ల దూరం వరకు వీటి జాడలు కనబడ్డాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు.



ఈ విశ్వంలో మానవుడే కాకుండా మరెన్నో అంతు చిక్కని జీవులు విశ్వాంతరాళంలో సంచరిస్తున్నాయని.. ఇవి మానవునికంటే మెరుగైన టెక్నాలజీ ఉపయోగిస్తుండవచ్చని ఇదివరకు ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ప్రపంచానికి తెలియజేసిన సంగతి తెలిసిందే. ఏలియన్లు భవిష్యత్తులో భూమిపై దాడి చేసేందుకు వ్యూహ రచన కోసం వచ్చి ఉండొచ్చని మరికొంత మంది సైంటిస్టులు భావిస్తున్నారు. అయితే కోన్నేళ్లుగా ప్రపంచ దేశాలు.. అంతరిక్షంలోని గ్రహాంతరవాసుల గురించి తీవ్రంగా పరిశోధనలు గావిస్తున్నారు.

తాజాగా నాసాకు సంబంధించిన ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఆరు ఏలియన్ లు సంచరించినట్టు నాసా వీడియో ఫుటేజ్ లో దర్శనమిచ్చాయని అంతుచిక్కని జీవులపై అధ్యయనం చేస్తున్న ఖగోళ పరిశోధకులు తెలిపారు. అయితే ఈ విషయాన్ని నాసా దాచి పెడుతోందని కూడా.. ఈ పరిశోధకులు వెల్లడించారు. చెట్టు ముందా? విత్తనం ముందా? అన్న విధంగా నేనంటే నేనని ఈ జీవులపై కొత్త కొత్త విషయాలు తమకే తెలియాలని ఒకరికి తెలియకుండా.. మరో కొన్ని దేశాలు టెక్నాలజీలోనూ.. పరిశోధనలలోనూ పోటీపడి పడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles