స్కామ్ అంటే తెలుసా.. ప్రధాని ఎమ్మన్నారు..? అఖిలేష్ ఎలా తిప్పికోట్టారు..? PM modi defines scam and akhilesh yadav gives retard

Pm modi defines scam and akhilesh yadav gives retard

Narendra Modi, Narendra Modi Meerut, UP elections, SCAM full form, Mod SCAM, Tom Vadakkan, Samajwadi party, CM Akhilesh Yadav, amit shah, UttarPradesh

After Prime Minister Narendra Modi dubbed his political rivals in Uttar Pradesh as "SCAM", Samajwadi party and CM Akhilesh hit back saying it a stands for amit shah and m stands for modi.

స్కామ్ అంటే తెలుసా.. ప్రధాని ఎమ్మన్నారు..? అఖిలేష్ ఎలా తిప్పికోట్టారు..?

Posted: 02/04/2017 07:17 PM IST
Pm modi defines scam and akhilesh yadav gives retard

స్కాం అంటే ఎంటో తెలుసా..? కానీ ఉత్తర్ ప్రదేశ్ ప్రజలకు మాత్రం స్కాం అంటూ పూర్తిగా అర్ధమైంది. కానీ అర్థం కాకుండానేపోయింది. అదేంటి అంటారా..? ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విమర్శలు ప్రతివిమర్శలు సంధించుకునే రాజకీయ పార్టీలు ఎవరికి తోచిన విధంగా వారు స్కాంపై నిర్వహచణాలను ఇచ్చేస్తుంటే.. అర్ధమైనా.. అర్థకాని మీమాంస అక్కడి ప్రజల్లో నెలకోంది. స్కాం (scam) అంటే సమాజ్‌వాదీ పార్టీ (s), కాంగ్రెస్ పార్టీ (c), అఖిలేష్ యాదవ్ (a)‌, మాయావతి (m) అని.. మీకు స్కాం కావాలో లేక అభివృద్ది కావాలో నిర్ణయించుకోవాలని ఉత్తరప్రదేశ్‌ ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ ఇలా ప్రసంగించగానే దానిని అంతే ధీటుగా తిప్పికోట్టారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. ఔరయ్యా ఎన్నికల సభలో అఖిలేష్‌ స్పందిస్తూ.. స్కాం (scam)లో a అంటే అమిత్‌ షా అని, m అంటే మోదీ అని కౌంటర్‌ ఇచ్చారు. మోదీ, అమిత్‌ షాల నుంచి దేశాన్ని రక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో స్కాం అంటే ఏంటతో తెల్చుకోలేని పరిస్థిత్లుల్లోకి రాజకీయ నాయకుల చేత నెట్టివేయబడ్డారు ప్రజలు. యూపీలో బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల రుణాలను మాఫీ చేస్తామని మోదీ హామీ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles