జెట్ ఎయిర్ వేస్ దీపావళి బహుమతి Jet Airways diwali offer: Fares starting at Rs 921

Jet airways announces diwali sale tickets from rs 921

Jet Airways, Diwali Offer, cheapest Fares, economic fares, aviation, Air Travel, Domestic flights, diwali deal, jet airways deal, cheap air tickets

Jet Airways offer: As a part of special Diwali offer, Jet Airways has decided to offer all-inclusive fares starting at Rs 921 in select routes.

కస్టమర్లకు దీపావళి బహుమతిని అందించనున్న జెట్ ఎయిర్ వేస్

Posted: 10/26/2016 01:01 PM IST
Jet airways announces diwali sale tickets from rs 921

దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని తమ కస్టమర్లకు విమానయాన సంస్థల దీపావళి బహుమతిని అందించనుంది. కేవలం 921 రూపాయలకే తమ కస్టమర్లను నిర్ధిష్ట గమ్యస్థానాలకు చేర్చనుంది. దీపావళి, క్రిస్ట్ మస్, సంక్రాంతి పండుగల నేపథ్యంలో వారి వారి సోంత గ్రామాలకు వెళ్లనున్న కస్టమర్లను ఆయా గమ్యస్థానాలకు కారుచౌకగా చేర్చనుంది. డీల్ వాలీ దీపావళీ పేరుతో సరికొత్తగా ప్రకటించిన ఆఫర్ కింద ఈ నెల 30 వరకు టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది.

అన్నీ  చార్జీలు కలుపుకొని రూ. 921 నుంచి ప్రారంభమయ్యే విమాన టికెట్ ధరలను బుధవారం ప్రకటించింది. ఈ ఆఫర్ కింద నిర్దిష్ట మార్గాలలో ఒక వైపు విమానయాన టిక్కెట్లను మాత్రమే విక్రయించనుంది. కాగా ఈ ఆపర్ కనెక్టింగ్ ఫ్లైయిట్ లకు వర్తించదని, కేవలం డైరెక్ట్ ఫ్లైయిట్ లకు మాత్రమే వర్తించనుందని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. డీల్ వాలీ దీపావళి ఆపర్ కింద్ బుక్ టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు.. వారి బుక్ చేసుకున్న తేది తరువాత పదిహేను రోజుల్లోపు జెట్ ఎయిర్వేస్ యొక్క నెట్వర్క్ లో ప్రయాణించాల్సి ఉంటుంది.

దీపావళి నేపథ్యంలోఈ ఆఫర్ ప్రకటించామని, బుకింగ్ తర్వాత మాత్రమే 15 రోజుల్లో నవంబర్ 9 న గానీ,  లేదా తర్వాత గానీ ప్రయాణం చేయొచ్చని జెట్ ఎయిర్ వేస్  చీఫ్ కమర్షియల్స్ ఆఫీసర్ జయరాజ్ షణ్ముగం  తెలిపారు. దీంతోపాటు మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే మరో రూ. 200  డిస్కౌంట్ కూడా ఇస్తున్నట్టు ప్రకటించారు.  117  విమానాలతో సేవలు అందిస్తున్న జెట్ ఎయిర్ వేస్  సంస్థ ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్  పద్ధతిలోఈఆఫర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.

దాపావళి ఆఫర్ కింద ప్రయాణించే రూట్లు ఇవే:

   అహ్మదాబాద్ - ముంబై    అహ్మదాబాద్ - ఢిల్లీ      ఏయిసావ్ల్ - గౌహతి        ఏయిసావ్ల్ - కోలకతా
    అమృత్సర్ - ఢిల్లీ          బాగ్దోగ్రా - కోలకతా      బెంగళూరు - చెన్నై          బెంగళూరు - మంగళూరు
    బెంగళూరు - కొచీ         బెంగళూరు - గోవా      బెంగళూరు - తిరువంతపురం  బెంగళూరు - పూనే
    బెంగళూరు - ముంబై      బెంగళూరు - కోలకతా  బెంగళూరు - ఢిల్లీ            భూపాల్ - ఢిల్లీ
    భూపాల్ - ముంబై        చెన్నై - మధురై         చెన్నై - రాజమండ్రి           చెన్నై - విశాఖపట్నం
    చెన్నై - పూనే            కోయంబత్తూరు - చెన్నై  ఢిల్లీ - లక్నో                  ఢిల్లీ - లేహ్
    ఢిల్లీ - శ్రీనగర్               ఢిల్లీ - ఇండోర్          ఢిల్లీ - వారణాసి             ఢిల్లీ - పాట్నా    
    ఢిల్లీ - బాగ్దోగ్రా              ఢిల్లీ - పూనే            ఢిల్లీ - హైదరాబాద్          ఢిల్లీ - కోలకతా
    ఢిల్లీ - గౌహతి               ఢిల్లీ - చెన్నై            దిబ్రుగార్హ - గౌహతి         గోవా - బెంగళూరు
    గౌహతి - సిల్చార్          గౌహతి - ఇంఫాల్      హైదరాబాద్ - రాజమండ్రి   హైదరాబాద్ - నాగ్పూర్
    హైదరాబాద్ - పూనే        హైదరాబాద్ - చెన్నై   ఇండోర్ - పూనే             కోలకతా - బాగ్దోగ్రా
    కోలకతా - ఏయిసావ్ల్       కోలకతా - గౌహతి     కోలకతా - సిల్చార్          కోలకతా - ఇంఫాల్
    కోలకతా - పోర్ట్ బ్లెయిర్     కోలకతా - చెన్నై       లక్నో - ఢిల్లీ                 మధురై - చెన్నై
    ముంబై - ఔరంగాబాద్      ముంబై - గోవా        ముంబై - అహ్మదాబాద్      ముంబై - భుజ్
    ముంబై - హైదరాబాద్       ముంబై - నాగ్పూర్    ముంబై - కోజికోడ్          ముంబై - రాయ్పూర్
    ముంబై - కోయంబత్తూర్    ముంబై - చెన్నై        ముంబై - కొచీ              ముంబై - విశాఖపట్నం
    ముంబై - ఢిల్లీ               ముంబై - తిరువంతపురం  ముంబై - చండీగఢ్    ముంబై - కోలకతా
    నాగ్పూర్ - హైదరాబాద్    పోర్ట్ బ్లెయిర్ - చెన్నై    రాజమండ్రి - చెన్నై        వడోదర - ముంబై

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jet Airways  Diwali Offer  cheapest Fares  economic fares  aviation  Air Travel  Domestic flights  

Other Articles