సర్జికల్ స్ట్రయిక్స్ పై అక్షయ్ కుమార్.. సూటిగా.. సుత్తిలేకుండా.. Think about Army, not about ban on artistes: Akshay Kumar

Angry akshay kumar s patriotic call to fellow indians argue later first think about our army their families

surgical strikes, surgical strikes news, surgical strikes issue, surgical strikes in upa govt, former dgmo statement on surgical strikes, surgical strikes during upa, former dgmo refuses congress, congress on surgical strikes, surgical strikes latest news

Former DGMO of Indian Army from 2012 to 2014, Lt Gen Vinod Bhatia, has said that the Indian Army's retaliation post Uri cannot be compared with those operations

యూపీఏ హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదా..?

Posted: 10/07/2016 09:08 AM IST
Angry akshay kumar s patriotic call to fellow indians argue later first think about our army their families

యూపీఏ హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదా..? తమ హయాంలోనూ సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని, అయితే జాతీయ భద్రత నేపథ్యంలో వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లలేదని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్న వాదనల్లో పస లేదా..? ఉరీ ఘటన తరువాత జరిగిన సర్జికల్ దాడులకు.. యూపీఏ హయంలో జరిగిన కాల్పులకు అసలు పొలికే లేదా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. ఈ సమాధానాలు ఇస్తున్నది కూడా ఎవరో ప్రతిపక్ష వాదులు కాదు. స్వయంగా 2012 నుంచి 2014 వరకు అర్మీ డిజీఎంఓగా పదవీ బాధ్యతలు నిర్వహించిన అధికారి వినోద్ బాటియా. దీంతో కాంగ్రెస్ నాయకులు వాదనల్లో పసలేదని తేలిపోయింది.

యూపీఏ హయంలో జరిగినవి స్ట్రైక్స్ గా కూడా పేర్కొనేందుకు వీలులేదని అయన కుండబద్దలు కొట్టారు. అవి కేవలం సర్వసాధారణంగా సరిహద్దు వెండడి జరిగిన మామాలూ దాడులేనని చెప్పారు. వాటికి ఇప్పుడు జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కు ఏమాత్రం పొంతన లేదని అయన బాంబు పేల్చారు. ఇప్పడు జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ చాలా సున్నితమైనవి, పక్కా లక్ష్యం కేంద్రంగా చేసినవి, మన దేశ వ్యూహాత్మక నైపుణ్యాలను ప్రదర్శించాయి. ఇంతకుముందు నియంత్రణ రేఖ వెంబడి జరిగిన దాడులకు వీటికి అన్ని రకాలుగా చాలా తేడా ఉందని భాటియా వెల్లడించారు.

తాను రాజకీయ నేతను కాదని, పూర్తిగా అర్మికి సంబంధించిన వ్యక్తినని, అయితే ఈ దాడుల నేపథ్యంలో తాను రాజకీయాల జోలీకి కూడా పోదల్చుకోలేదని అయన చెప్పారు. ఇంతకుముందు జరిగిన దాడులకు కూడా మంచి ముందస్తు ప్రణాళిక ఉన్నా.. సెప్టెంబర్ 29 నాటి సర్జికల్ స్ట్రైక్స్ మాత్రం చాలా చాలా ప్రత్యేకమైనవని ఆయన అన్నారు. ఈ దాడులతో ఒక్కసారిగా మన జాతీయ శక్తిలోని అన్ని అంశాలూ ఒక్కటిగా కలిశాయని తెలిపారు. ఇప్పుడు జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌ను గతంతో ఏమాత్రం పోల్చలేమని మాత్రమే తాను చెబుతున్నానని మాజీ లెఫ్టినెంట్ జనరల్ భాటియా అన్నారు. దౌత్య, ఆర్థిక, సమాచార యుద్ధతంత్రం.. ఇలా అన్నీ కలిశాయని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UPA regime  vinod bhatia  former dgmo  uri attack  soliders  surgical strikes  

Other Articles