ఆమె న్యూడ్ ఫోటో తో వాషింగ్ మెషీన్ పాపులర్ అయ్యింది | Topless woman appears in rave review for washing machine.

Topless woman appears in rave review for washing machine

Topless woman appears in rave review, Topless woman appears, Topless woman appears in washing machine, Topless Woman Washing Woman

Topless woman appears in rave review for washing machine.

కొత్త వాషింగ్ మెషీన్ ఆ మహిళ కొంపముంచింది

Posted: 09/21/2016 03:07 PM IST
Topless woman appears in rave review for washing machine

ఏమరుపాటుతో ఉంటే జరిగే నష్టాలు ఎంత దారుణంగా ఉంటాయో చాలా సందర్భాల్లో మనం చూశాం. కొత్తగా వాషింగ్ మెషీన్ కొన్న ఓ మహిళ ఆ ఆనందంలో ముందు వెనకా చూసుకోకుండా తన మొబైల్ కెమెరాతో దానిని ఫోటో తీసింది. ఆ వెంటనే దాని రివ్యూ తెలియజేస్తూ ఆన్ లైన్ లో ఆ పోటోను ఉంచింది. అంతే కొత్తగా వాషింగ్ మెషీన్ లు కొందామనుకున్న ఆన్ లైన్ యూజర్లు ఆ ఫోటో ను చూసి గింగిరాలు తిరిగిపోతున్నారు. అందులో అంత మ్యాటర్ ఉంది మరీ!

స్టీవెంజెకు చెందిన లూసి అనే మహిళ కొత్తగా 400 డాలర్లు పెట్టి ఎల్ జీ వాషింగ్ మెషీన్ కొంది. అది అద్భుతంగా పని చేస్తుందని తెలియజేస్తూ దానిని ఓ ఫోటో తీసి కర్రీస్ పీసీ వరల్డ్ అనే ఆన్ లైన్ సైట్లో ఉంచింది. ‘‘పెద్ద తలుపు.. మంచి పని తనం... ఆగిపోగానే మంచి సౌండ్ వచ్చిందని’’ ఆనందంతో పేర్కొంది. అయితే ఫోటో తీసుకునే క్రమంలో ఆమె ఒంటి మీద నూలు పోగు కూడా లేదు. టాప్ లెస్ గా కేవలం పింక్ కలర్ నిక్కర్ మాత్రమే వేసుకుని ఉంది. ఆ విషయం మీకేలా తెలుసు అంటారా? అక్కడికే వస్తున్నాం.

ఫోటో తీసే ఆనందంలో ఉన్న లూసి కెమెరా ఫ్లాష్ ఆన్ చేసింది. ఆ వెలుగుకి వాషింగ్ మెషీన్ మిర్రర్ పై రిప్లెక్ట్ అయ్యి ఆమె ఫోటో కూడా అందులో పడింది.  కొందరు దానిని జాగ్రత్తగా పరిశీలించటంతో విషయం బయటపడింది. అంతే మాములుగా రివ్యూలను లైట్ తీస్కునే జనాలు ఆ ప్రత్యేక రివ్యూను మాత్రం తదేకంగా చూస్తూ ఉండిపోతున్నారు. కొందరు ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లేచేయడం సహజమేంటే, ఇంకొందరు మాత్రం ఆ నగ్నత్వానికి జోక్‌ అని పేరు పెడుతున్నారు. ఫైనల్ గా ప్రతీ ఒక్కరు మాత్రం ఆ ఫోటోను చూస్తూనే ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Topless Woman  Washing Machine  Rave Review  

Other Articles