సెక్స్ రాకెట్ నడిపి అరెస్టయిన బీజేపీ నేత | MP BJP leader tinu jain arrested in sex racket

Mp bjp leader tinu jain arrested in sex racket

Modi army brigade runner, Modi army brigade founder, Modi an arrested in sex racket, tinu jain arrested in sex racket, BJP leader arrested in sexracket, Tinu Jain case

Modi army brigade runner tinu jain arrested in sex racket in gwalior.

సెక్స్ రాకెట్ లో బుక్కయిన మోదీ హర్డ్ కోర్ ఫ్యాన్

Posted: 09/08/2016 11:12 AM IST
Mp bjp leader tinu jain arrested in sex racket

దేశ ప్రధాని నరేంద్ర మోదీ సాధారణంగా ఎవరిని పడితే వారిని దగ్గరకు రానీయడు, కేవలం నమ్మకస్థులు, వివాదరహితులను మాత్రమే ఆయన దగ్గరకు రానిస్తుంటాడు. ఆయన ఆప్తులంటే వారి దగ్గర ఏదో ఒక విషయం ఉందనే అనుకోవచ్చు. అలాంటిది ఆయన వీరాభిమాని అయిన ఒకరు సెక్స్ రాకెట్ నడుపుతూ అరెస్టయిన ఘటన సంచలనంగా మారింది.

వివరాళ్లోకి వెళ్లితే... మధ్యప్రదేశ్ గ్వాలియర్ కు చెందిన బీజేపీ నేత టినూ జైన్ నరేంద్ర మోదీకి అత్యంత వీరాభిమాని. ప్రధాని అయ్యాక మోదీని పదుల సార్లు కలిశాడు. నరేంద్ర మోదీ ఆర్మీ బ్రిగేడ్ పేరిట ఓ సంఘాన్ని కూడా నెలకొల్పాడు. అతని ఫేస్ బుక్ లో మోదీతో ఉన్న ఫోటోలే దర్శనమిస్తాయి. సుమారు పది వేలకు పైగా ఫాలోవర్స్ అతనికి ఉన్నారు. అలాంటిది సెక్స్ రాకెట్ నిర్వహించడమే కాదు, ఏకంగా ఓ అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ అతను పట్టుబడ్డాడు.

టీనూకి డీబీ పట్టణంలో అతగాడికి ఓ స్పా సెంటర్ కూడా ఉంది. తాజాగా దానిపై పోలీస్ రెయిడ్ జరగ్గా, పెద్ద సెక్స్ రాకెటే వెలుగు చూసింది. ఇందులో హైలెట్ ఏంటంటే.. జైన్ కూడా ఓ అమ్మాయితో శృంగారం చేస్తూ పట్టుబడటం విశేషం. ప్రస్తుతం ఢిల్లీ ఆప్ నేతల సెక్స్ స్కాండల్స్ కు వెలుగు చూస్తున్న సమయంలోనే ఇలా మోదీ ఆప్తుడి వ్యవహారం వెలుగు చూడటం విశేషం. ఏదేమైనా ప్రస్తుతం సోషల్ మీడియాలో నమోసెక్స్ఆర్మీ యాష్ ట్యాగ్ తో జోకులు మీద జోకులు పేలుతున్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhya Pradesh  Gwalior  BJP  Modi army brigade runner  tinu jain  sex racket  

Other Articles