శ్రీ విఘ్నేశ్వర ప్రశంశ నామావళి
ఓం గం గణపతయే నమః
వినాయకా నిను వేడు కొందు, వినయంబు తోడ
సదా మమ్ముల సంరక్షించు ఓ గజాననా
కావాలి అన్ని వేళలా నీ అండ దండలు
అందుకోవయ్యా మాయీ అందరి వందనములు.
అక్రూరత రూపాయా శ్రీ వినాయకాయా
అవిఘ్ణకాయాయా శ్రీ వినాయకాయా
భీమరూపాయా శ్రీ వినాయకాయా
బుద్దిమంతాయా శ్రీ వినాయకాయా
బుద్ది ప్రియాయా శ్రీ వినాయకాయా
బుద్ది విధాతకాయా శ్రీ వినాయకాయా
చతుర్బుజాయా శ్రీ వినాయకాయా
దేవదేవాయా శ్రీ వినాయకాయా
దేవేంద్ర శిఖాయా శ్రీ వినాయకాయా
ధార్మిక ప్రదాయా శ్రీ వినాయకాయా
ద్విమాతురాయా శ్రీ వినాయకాయా
ఏకాక్షర నామాయా శ్రీ వినాయకాయా
ఏక దంతాయా శ్రీ వినాయకాయా
ఈశ్వర పుత్రాయా శ్రీ వినాయకాయా
గద ధారాయా శ్రీ వినాయకాయా
గజ కర్ణ ధారాయా శ్రీ వినాయకాయా
గజముఖ ధారాయా శ్రీ వినాయకాయా
కవీశ్వరాయా శ్రీ వినాయకాయా
కీర్తి ప్రదాయా శ్రీ వినాయకాయా
శరణాగత వత్యలాయా శ్రీ వినాయకాయా
లంబ కర్ణాయా శ్రీ వినాయకాయా
లంబోదరాయా శ్రీ వినాయకాయా
మహాబల పరాక్రమాయా శ్రీ వినాయకాయా
మహాగణపతాయా శ్రీ వినాయకాయా
మంగళ మూర్తాయా శ్రీ వినాయకాయా
మనో ఆకర్షితాయా శ్రీ వినాయకాయా
మృత్యుంజయాయా శ్రీ వినాయకాయా
ముక్తి ప్రదాతి యాయా శ్రీ వినాయకాయా
నాద ప్రతిష్టతాయా శ్రీ వినాయకాయా
నాదో పాసనాయా శ్రీ వినాయకాయా
మూషిక వాహనాయా శ్రీ వినాయకాయా
నిధి దాతాయా శ్రీ వినాయకాయా
పీతాంబర రూపాయా శ్రీ వినాయకాయా
పార్వతి పుత్రా శ్రీ వినాయకాయా
ఉత్తమ పురుష రూపాయా శ్రీ వినాయకాయా
రక్త వర్ణ రూపాయా శ్రీ వినాయకాయా
రుద్ర ప్రియాయా శ్రీ వినాయకాయా
సర్వ దేవత ప్రియాయా శ్రీ వినాయకాయా
సర్వ లోక రక్షితాయా శ్రీ వినాయకాయా
శశివర్ణ ముఖ రూపాయా శ్రీ వినాయకాయా
శుభ గుణాంక రాయా శ్రీ వినాయకాయా
శిద్ది ప్రియాయా శ్రీ వినాయకాయా
శ్వేత మనోకారాయా శ్రీ వినాయకాయా
శిద్ది ధాతాయా శ్రీ వినాయకాయా
ఉమాదేవి పుత్రాయా శ్రీ వినాయకాయా
ఉద్దండ కారాయా శ్రీ వినాయకాయా
వరదాని కాయా శ్రీ వినాయకాయా
వర ప్రదాయా శ్రీ వినాయకాయా
విఘ్న హరాయా శ్రీ వినాయకాయా
విఘ్న రాజాయా శ్రీ వినాయకాయా
యోగాధి పాయా శ్రీ వినాయకాయా
ఓం నమః శివాయః ఓం నమఃశివాయః ఓం నమఃశివాయః
శ్రీ శివ పార్వతీ, కుమార స్వామి సమేత వరసిద్ది వినాయక, నమోనమః
సర్వేజన సుఖినో భవంతు
ఈ నామావళిని Raghuram Patibanda గారు రచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more