క్వీన్ ఆఫ్ రణతంబోర్ మచిలీ కన్నుమూత | the tiger queen of Ranthambore Machli passes away

The tiger queen of ranthambore machli passes away

Crocodile Killer tiger, Queen of Lakes Machli, the tiger queen of Ranthambore, oldest tiger on earth, oldest tiger in india, most photographed tiger, Machli is no more

The tiger queen of Ranthambore Machli passes away. Crocodile Killer, Queen of Lakes.

క్రోకడైల్ కిల్లర్ ‘మచిలీ’ కన్నుమూత

Posted: 08/19/2016 12:27 PM IST
The tiger queen of ranthambore machli passes away

ప్రపంచంలో అత్యంత వృద్ధ పులి, మొసళ్లను సైతం మట్టుపెట్టగల మచిలీ గురువారం కన్నుమూసింది. రాజస్థాన్ లోని రణతంబోర్ జాతీయ పార్క్ లో తుది శ్వాస విడిచినట్లు నిర్వాహకులు తెలిపారు. క్వీన్ ఆఫ్ రణతంబోర్ గా గుర్తింపు పొందిన మచిలీ ఎక్కువ సంవత్సరాలు బతికి రికార్డు సృష్టించింది. సాధారణంగా పులుల జీవిత కాలం 10-15 మధ్య ఉంటుంది.

కానీ, మచిలీ మాత్రం 20 సంవత్సరాలు బతకటం విశేషం. ఇక వయసు పైబడటంతో అనారోగ్యంతో కొంత కాలంగా ఇది బాధపడుతోంది. కోరదంతాలు కోల్పోవటంతో వేటలో ఇబ్బందులు ఎదుర్కుంటూ సరిగ్గా ఆహారం తీసుకోలేకపోతుంది. మచిలీ మరణించిన విషయాన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ట్విట్టర్ ద్వారా తెలిపారు.

machil died

లేడీ ఆఫ్ ద లేక్స్, క్రోకడైల్ కిల్లర్.. తదితర ముద్దు పేర్లతో పిలుచుకునే మచిలీ కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ లు విచ్చేస్తుంటారు. 2012లో బీబీసీ మచిలీ పై స్పెషల్ డాక్యుమెంటరీ రూపొందించింది కూడా. ప్రపంచంలో ఎక్కువ ఫోటోలు తీయించుకున్న వ్యాఘ్రంగా మచిలీ రికార్డులోకి ఎక్కింది.

queen of ranathambore park

queen of ranathambore Machli

Crocodile killer Tiger

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : queen of Ranthambore  tiger  Machli  died  

Other Articles