BSNL Independence Day offer: Make unlimited free calls on Sundays starting August 15

Bsnl to offer unlimited free calls on sundays starting august 15

BSNL, Bharat Sanchar Nigam Limited, BSNL free unlimited calls, unlimited free calls, BSNL landline, land line phone, independence day

State-owned telecommunication company Bharat Sanchar Nigam Limited (BSNL) has announced an unlimited free calls to any landline and mobile network of any service provider on Sundays pan India starting August 15

అపరిమిత ఫ్రీ కాల్స్.. బీఎస్ఎన్ఎల్ బంఫర్ ఆఫర్..

Posted: 08/12/2016 11:20 AM IST
Bsnl to offer unlimited free calls on sundays starting august 15

ఎయిర్ టెల్, వోడాఫోన్ లాంటి ప్రముఖ టెలికామ్ దిగ్గజ సంస్థలు రిలయన్స్ జియో అగమన నేపథ్యంలో తమ కస్టమర్లను అట్టిపెట్టుకునేందుకు పలు ఆఫర్లను ప్రకటించగా, ప్రముఖ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కూడా అదే బాటలో పయనించింది, తమ వినియోగదారులకు అట్టిపెట్టుకునేందుకు చక్కని శుభవార్త అందింది. బంపర్ ఆఫర్ తో బీఎస్ఎన్ఎల్ ఈ ఆగస్టు 15న దూసుకొస్తుంది. ప్రతి ఆదివారం ఏ నెట్ వర్క్కు అయిన అపరమితమైన ఉచిత ఫోన్ కాల్స్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తుంది. ఈ ప్లాన్ ను ఆగస్టు 15 ప్రారంభిస్తున్నారు.

అయితే, ఇది ల్యాండ్ ఫోన్ సౌకర్యం ఉన్నవారికి మాత్రమే. ల్యాండ్ ఫోన్ బిజినెస్ ను మరింత వేగవంతం చేసే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ల్యాండ్ లైన్ ఫోన్ ద్వారా రాత్రి 9గంటల నుంచి ఉదయం 7గంటల వరకు అందిస్తున్న అన్ లిమిటెడ్ ఉచిత కాల్ ప్లాన్ కు ఇది అదనం. నైట్ కాలింగ్ ప్లాన్ను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చి ఏడాది అవుతుంది. ఈ నేపథ్యంలో మరింత బూస్టింగ్ ఇచ్చేందుకు తాజాగా సరికొత్త ప్లాన్ను బీఎస్ఎన్ఎల్ తీసుకొస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSNL  unlimited free calls  Sundays  land line phone  independence day  

Other Articles