This airline will let you travel for free! Here's how

Indigo airlines bumper offer let you travel for free

IndiGo, 6E Explorer, Travel, India, Flight, IndiGo bumper offer, indigo dream come true offer, IndiGo airlines, indigo 10th aniversary celebrations, indigo 10th anniversary offer

Travelling the world is a dream most of us share. But getting to travel even a part for free is a certainly a dream-come-true. And that is going to be made true by IndiGo airlines.

ఇండిగో ఎయిర్ లైన్స్ బంఫర్ ఆఫర్.. ఉచిత విమానయానం..

Posted: 08/08/2016 06:12 PM IST
Indigo airlines bumper offer let you travel for free

ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో దేశ ప్రజలకు కనివినీ ఎరుగని బంఫర్ ఆఫర్ ప్రకటించింది. అదేంటంటారా..? మిమల్ని ఉచితంగా విమానంలో ప్రఖ్యాత పర్యాటక కేంద్రాలకు తీసుకెళ్తుంది. అంతేకాదు అక్కడ బోజనంతో పాటు వుండటానికి వసతి కూడా సంస్థే కల్పించనుంది. నిజంగానే బంఫర్ అఫర్ కదూ. ఈ ఆపర్ కింద ఉచిత విమానయానం చేయాలనుకునే వారు తమ తమ విహారయాత్రను అస్వాదించి, ఆ అనుభవాలను పంచుకోవాల్సి వుంది. నిజంగా తమ అనుభూతులను అనుభవాలుగా మలిచే అందరికీ ఎలాంటి తేడాలేకుండా ఈ ఆఫర్ వర్తిస్తుంది.  ఇందుకోసం సిద్దమైన వాళ్లు అక్టోబర్ నెల 5 లోపు రిజిస్ట్రేషన్లకు పూర్తి చేయాల్సి వచ్చింది.

ఇంతకీ ఇలాంటి అఫర్ ఇండిగో ఎయిర్ లైన్స్ ఎందుకు ప్రకటించిందని అని భావిస్తున్నారా..? ఈ ఏడాదితో తన పదో వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ అందరికీ కాదు కేవలం ఎంపిక చేసని వారికి మాత్రమే ఈ సౌలభ్యం. రిజిస్ట్రేషన్స్ తరువాత సంస్థ ఎంపిక చేసే కొంత మంది ప్రయాణికులను ఎంపిక చేస్తారు. వారిని మాత్రమే ఉచితంగా విమానయానం సౌకర్యం కల్పించనున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారిని షార్ట్ లిస్టు చేసి కొంతమందికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అనంతరం ఎంపికైన వారి జాబితా విడుదల చేస్తారు. మీకు వెళ్లాలని వుందా..? అయితే ఇంకెందుకు అలస్యం.. రిజిస్ట్రేషన్ కోసం https://www.goindigo.in/6e-explorer కి లాగిన్ అవ్వండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles