ట్రంప్ కి వ్యతిరేకంగా ఓటేస్తే నగ్న చిత్రాలు | Nude Selfie If You Vote Against Donald Trump

Nude selfie if you vote against donald trump

nude selfies against Donald Trump, Tramps Against Trump, Jessica Rabbit nude selfies, nude photos against trump

Tramps Against Trump is a legit group, and someone involved with it will actually send you a nude photo if you can prove you did not vote for Donald Trump. According to Dazed, the group wanted to follow in the footsteps of the Sluts Against Harper campaign in Canada. That campaign was against Canada’s then Prime Minister, Stephen Harper, and it was basically the same campaign as Tramps Against Trump. The group’s founder, who goes by the name Jessica Rabbit, told Dazed.

ఆయనకి ఓటేయ్యలేదంటే మీకు పండగే...

Posted: 08/01/2016 12:21 PM IST
Nude selfie if you vote against donald trump

ఇదేం జోక్ కాదు, నిజంగానే నిజం... వంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు ఓటు వేయలేదని చెబుతూ, అందుకు తగిన సాక్ష్యాలను చూపిస్తే నగ్న చిత్రాలను పంపుతానంటూ ట్రాంప్స్ అగెనెస్ట్ ట్రంప్ అనే గ్రూప్ ప్రకటించింది. ఈ గ్రూప్ అధినేత జెస్సికా రాబిట్ అనే మహిళ ప్రకటించిన ఈ బంపరాఫర్ కోసం తాము స్వచ్ఛందంగా నగ్న చిత్రాలు పంపుతామని కొందరు యువతులు ముందుకు రావటం విశేషం.

ట్రంప్ మహిళా వ్యతిరేకి, చాలాసార్లు వల్గర్ గా బిహేవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటోడిని దేశానికి అస్సలు అధ్యక్షుడ్ని కానివ్వొద్దు. ఓటేసే సమయంలో ట్రంప్ కు వేయలేదని తెలిపే ఫోటో సాక్ష్యం తనకు పంపిస్తే, న్యూడ్ సెల్పీలను పంపుతానని సంచలన ప్రకటన వెలువరించింది. కొందరు ట్రంప్ మద్దతుదారులతో తనకు సంబంధాలు ఉన్నాయని చెబుతున్న ఆమె అతని వ్యవహారాలు ఒక్కొక్కటీ బయట పెడతానని ఆమె చెబుతోంది.  

ట్రంప్ పట్ల వ్యతిరేకత రాను రాను పెరిగిపోతున్న సమయంలో, ఇలాంటి బంఫరాఫర్లను తామూ వదులకోమంటూ అమెరికన్ యువత రీ పోస్ట్ లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రచారాలు ప్రత్యర్థి హిల్లరీ వర్గానికి ఇది శుభవార్తేనని రాజకీయ నిపుణులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donald Trump  Jessica Rabbit  nude selfies  Tramps Against Trump  US president elections  

Other Articles