రాందేవ్ ఆసనం పై జోకులు పేలుతున్నాయి | Twitter trolls India Today's cover image of the yoga guru Ramdev

Twitter trolls india today s cover image of the yoga guru ramdev

Baba Ramdev Prasarita Padottanasana , Prasarita Padottanasana India Today cover photo, Prasarita Padottanasana funny pics, Baba Ramdev Asana makes you laugh

Ramdev asana breaking the internet.Twitter trolls India Today's cover image of the yoga guru Ramdev. Ram dev Prasarita Padottanasana definitely laughs you.

రాందేవ్ ఆసనాన్ని పిచ్చ కామెడీగా మార్చేశారు

Posted: 07/16/2016 04:16 PM IST
Twitter trolls india today s cover image of the yoga guru ramdev

బాబా రాందేవ్ అనే పేరు యోగా గురువుగా టీవీల్లోనే కాదు పతాంజలి ద్వారా బిజినెస్ మాన్ గా ప్రపంచమంతా మారుమోగుపోతుంది. అలాంటి వ్యక్తి ఫోటోను ఈ మధ్య ఓ జాతీయ మాగ్జైన్ కవర్ పేజీగా ముద్రించింది. మాములుగా అయితే మనమూ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ, అది యోగా భంగిమలో ఉంది.

అరె యోగా గురు యోగా ఫోజులు కాక ఇంకేమిస్తాడని మీ ప్రశ్న. ఒక్కసారి ఆ ఫోటోను మీరూ చూడండి...

Baba Ramdev India Today Cover Page

ప్రసారిత పాదోత్తాసనం అని పిలువబడే దీంట్లో రెండు కాళ్లు చాచి చేతులతో కాళ్లను పట్టుకుని తల మధ్యలో పెట్టి ఇలా దిగారు. అంతే సాధారణంగానే రాందేవ్ ఫీట్లను ఆస్వాదించే కొందరు వ్యంగ్యంగా దానిని ఫోటోషాపులో మార్పింగ్ చేసి ఇలా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కో ఫోటో ఇప్పుడు నవ్వులతో ముంచెత్తుతోంది. మీరూ వాటిని చూడండి...

ram dev funny asana

Ram Dev Asana Twitter troll

Ram Dev Prasarita  Padottanasana

Ram dev Twitter Funny

Ramdev pic troll

baba ramdev funny

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baba Ramdev  India Today  Cover Photo  Prasarita Padottanasana  

Other Articles